Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thandel: ‘తండేల్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thandel: ‘తండేల్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • February 7, 2025 / 10:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: ‘తండేల్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత అక్కినేని నాగ చైతన్య  (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బన్నీవాస్  (Bunny Vasu)  నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  సంగీతంలో రూపొందిన పాటలు రిలీజ్ కి ముందు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాపై బజ్ పెంచడానికి అవి హెల్ప్ అయ్యాయి.

Thandel

Thandel The Ultimate Test for Naga Chaitanya

ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తోనో ఏమో కానీ ఆంధ్రలో ఈ సినిమాకి ప్రభుత్వం అనుమతులతో టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?
నైజాం 10.00 cr
సీడెడ్ 5.00 cr
ఉత్తరాంధ్ర 6.00 cr
ఈస్ట్ 1.50 cr
వెస్ట్ 1.20 cr
కృష్ణా 1.50 cr
గుంటూరు 1.70 cr
నెల్లూరు 0.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 27.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.00 cr
తమిళనాడు 1.00 cr
ఓవర్సీస్ 5.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 35.70 cr (షేర్)

‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కొన్ని సెంటర్స్ లో అయితే నిర్మాతలు ఓన్ రిలీజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బలమైందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

6 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

7 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version