Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Thandel: చైతన్య ఫ్యాన్స్ కి ఊపిచ్చిన బన్నీ వాస్ కామెంట్స్!

Thandel: చైతన్య ఫ్యాన్స్ కి ఊపిచ్చిన బన్నీ వాస్ కామెంట్స్!

  • January 27, 2025 / 06:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: చైతన్య ఫ్యాన్స్ కి ఊపిచ్చిన బన్నీ వాస్ కామెంట్స్!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) చాలా కాలంగా ఓ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. నాగార్జునతో (Nagarjuna) కలిసి చేసిన ‘బంగార్రాజు’ (Bangarraju) తర్వాత.. నాగ చైతన్యకి ఒక్క హిట్టు కూడా లేదు. ‘థాంక్యూ’ (Thank You) ‘కస్టడీ’ (Custody) వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆమిర్ ఖాన్ (Aamir Khan) తో కలిసి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) కూడా డిజాస్టర్ అయ్యింది. ‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్ తో పర్వాలేదు అనిపించిన చైతన్య.. తర్వాత తన స్నేహితుడు చందూ మొండేటితో (Chandoo Mondeti) ‘తండేల్’ (Thandel) అనే సినిమా మొదలుపెట్టాడు.

Thandel

ఈ సినిమాలో చైతన్య తండేల్ రాజు అనే జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్. ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 28న ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ‘తండేల్’ గురించి బన్నీ వాస్ ఒక్క ట్వీట్ వేసి అంచనాలు పెంచేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

తన ట్విట్టర్ ద్వారా బన్నీ వాస్ స్పందిస్తూ .. ‘ డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. అల్లు యూనివర్సిటీకి చెందిన అల్లు అరవింద్ గారు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు’ అంటూ ఎడిటింగ్ రూమ్లో తీసిన ఒక పిక్ ని జత చేసి పేర్కొన్నాడు. ఇది నాగ చైతన్య అభిమానులను ఖుషి చేయిస్తుంది. ‘కచ్చితంగా ఇది నాగ చైతన్యని వంద కోట్ల సింహాసనంపై కూర్చోబెడుతుంది అంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Passed with distinction

Certified by the dean of Allu University #AlluAravind Garu#Thandel @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts pic.twitter.com/LIODpizP9X

— Bunny Vas (@TheBunnyVas) January 26, 2025

ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vasu
  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Thandel

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

15 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

17 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version