Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మొదటి రోజు కంగారుపడ్డానన్న నాటి నాయిక

మొదటి రోజు కంగారుపడ్డానన్న నాటి నాయిక

  • January 1, 2021 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొదటి రోజు కంగారుపడ్డానన్న నాటి నాయిక

బాలకృష్ణ ఒక్కోసారి చూడటానికి కరకుగా కనిపిస్తారు కానీ, మనసు వెన్నలా మృదువుగా ఉంటుంది అంటుంటారు చాలామంది. ఆయనతో పని చేసిన చాలామంది ఇదే మాట చెప్పారు. ఇప్పుడు ఓ బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా కూడా ఇదే మాట చెబుతోంది. బాలయ్యతో ఆమె ‘వీరభద్ర’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు ఎక్కడా కనిపించింది లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు గురించి తను శ్రీ మాట్లాడింది. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.

‘‘మొదటిసారి బాలకృష్ణ సర్‌తో కలిసి ‘వీరభద్ర’లో నటించాను. ఆ సినిమా చిత్రీకరణ తొలి రోజు చాలా కంగారుపడ్డాను. దక్షిణాది కొత్త, ఇక్కడ వాళ్లు ఎలా ఉంటారు అనే ఆలోచనలు మైండ్‌లో తిరిగాయి. కానీ ఆ తర్వాత షూట్‌ బాగా అలవాటైంది. బాలకృష్ణ నాతో ఎంతో సరదాగా ఉండేవారు. చాలా బాగా మాట్లాడేవారు. తెలుగు సినీ పరిశ్రమ గురించి చాలా విషయాలు చెప్పేవారు’’ అంటూ ఆ సినిమా నాటి అనుభవాలు చెప్పుకొచ్చింది తనుశ్రీ. అంతే కాదు ఆ సినిమా కోసం ఐదు కిలోల బరువు పెరిగిందట బాగా సన్నగా ఉన్నావని చిత్రబృందం అనడంతో బాగా తిని లావైందట.

రోజూ చిత్రబృందంలోని ఎవరో ఒకరు తనుశ్రీ కోసం స్వీట్స్‌, ఆంధ్ర భోజనం, రసం, చికెన్‌ కర్రీ లాంటి తీసుకువచ్చి ఇచ్చేవాళ్లట. అందరూ ప్రేమగా తీసుకువచ్చారు, తీసుకోకపోతే బాగుండదు అనుకొని తినేసేదంట. అలా సినిమా పూర్తయ్యేసరికి ఐదు కిలోల బరువు పెరిగాను అంటూ చెప్పుకొచ్చింది తనుశ్రీ దత్తా. టాలీవుడ్‌లో వస్తున్న కథలపై కూడా స్పందించింది. ఇక్కడ మంచి కథా చిత్రాలు వస్తున్నాయని, ఇక్కడి మనుషులు కూడా చాలా మంచివారని చెప్పింది. బాలీవుడ్‌లో విమర్శల వేడి పుట్టించిన ఈ భామ టాలీవుడ్‌ గురించి మంచి మాట్లాడటం ఆనందమే కదా.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tanushree Dutta
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Tanushree
  • #Tanushree Dutta

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version