Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజ కెరీర్ నాశనం అవ్వడానికి ఆ హీరోనే కారణమా?

Pooja Hegde: పూజ కెరీర్ నాశనం అవ్వడానికి ఆ హీరోనే కారణమా?

  • October 9, 2023 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజ కెరీర్ నాశనం అవ్వడానికి ఆ హీరోనే కారణమా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. కెరీర్ మొదట్లో ఈమె కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత అరవింద సమేత అలా వైకుంఠపురం వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తమిళం హిందీ భాషా చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.

ఇలా అన్ని భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం ఎలాంటి సినీ అవకాశాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె కెరియర్ ఇలా అవ్వడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ సరసన ఈమె (Pooja Hegde) కీసీ కా భాయ్ కీసీ కీ జాన్ అనే సినిమాలో నటించారు.

గత ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది అయితే ఈ సినిమా సమయంలో సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే మధ్య కాస్త చనువు కూడా పెరిగిందని చెప్పాలి దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ పూజ హెగ్డేతో మాట్లాడుతూ… ఇలాంటి హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ గా సరిపోతారని ఇంకా ఎన్ని రోజులు సౌత్ సినిమాలలోనే నటిస్తూ ఉంటారు

ఇక్కడికి వచ్చేసేయండి నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని చెప్పారట అయితే సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్ గా చేశారు. దీంతో పూజ హెగ్డే కూడా సల్మాన్ ఖాన్ చెప్పిన విధంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈమె టాలీవుడ్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు దీంతో ఇక్కడ అవకాశాలు లేక బాలీవుడ్ లో కూడా అవకాశాలు లేక కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

12 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

14 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

15 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

13 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

14 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

15 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

16 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version