Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pawan Kalyan: భీమ్లా నాయక్ లో ఆ రొమాంటిక్ సాంగ్ లేదేంటి అబ్బా..!

Pawan Kalyan: భీమ్లా నాయక్ లో ఆ రొమాంటిక్ సాంగ్ లేదేంటి అబ్బా..!

  • February 26, 2022 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: భీమ్లా నాయక్ లో ఆ రొమాంటిక్ సాంగ్ లేదేంటి అబ్బా..!

ఒక్కోసారి సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసే పాటలు సినిమాలో ఉండడం లేదు. మొన్నామధ్య వచ్చిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… సినిమాని చూసుకుంటే.. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన మొదటి పాట అయిన మనసా.. మనసా సినిమాలో లేదు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఎందుకో ఆ పాటని తొలగించారు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఇప్పుడు భీమ్లా నాయక్ చూసిన ప్రేక్షకులకు కూడా కలిగింది.

Click Here To Watch

ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన అంత ఇష్టం ఎందయ్యా పాట చార్ట్ బస్టర్ అయ్యింది. పవన్ – నిత్య మీనన్ ల మధ్య ఉండాల్సిన రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ లిరికల్ సాంగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ పాట బాగా చేరువైంది. కట్ చేస్తే ఈ పాట సినిమాలో లేదు. సెకండ్ హాఫ్ లో ఈ పాట ఉంటుందని అంతా భావించారు. కానీ లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ హర్ట్ అయ్యారు.

రన్ టైం ఎక్కువైందని ఈ పాటని తొలగించారా? అంటే భీమ్లా నాయక్ రన్ టైం మరీ అంత ఎక్కువ కాదు. బహుశా కలెక్షన్ల కోసం రెండో వారం యాడ్ చేస్తారేమో అని ఇండస్ట్రీలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అంత ఇష్టం ఎందయ్యా పాటని కే.ఎస్.చిత్ర పాడగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

11 mins ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

56 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 hour ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

2 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version