Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » బాలీవుడ్‌లో కొత్త చర్చ.. ఆ యాడ్‌లకు ఆ స్టార్‌ హీరోహీరోయిన్లే బెటరూ అంటూ..!

బాలీవుడ్‌లో కొత్త చర్చ.. ఆ యాడ్‌లకు ఆ స్టార్‌ హీరోహీరోయిన్లే బెటరూ అంటూ..!

  • January 31, 2025 / 12:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌లో కొత్త చర్చ.. ఆ యాడ్‌లకు ఆ స్టార్‌ హీరోహీరోయిన్లే బెటరూ అంటూ..!

హీరోలు, హీరోయిన్లు యాడ్స్‌లో నటించడం అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. కాస్త ఇమేజ్‌ రాగానే వాళ్లతో యాడ్‌లో నటింపజేయడానికి బ్రాండ్లు ఆసక్తి చూపిస్తున్నాయి. అలాంటిది సినిమాల్లో స్టార్‌గా, సోషల్‌ మీడియాలో సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్‌ను యాడ్స్‌లో చూపించడానికి, చూడటానికి జనాలు ముందుంటారు. అయితే వాళ్లు కొన్ని రకాల యాడ్స్‌లో కనిపిస్తేనే బాగుంటుంది అని వాళ్ల అభిమానుల కోరిక. వాళ్ల కోరికకు దూరంగా ఏదైనా యాడ్స్‌లో నటిస్తే నొచ్చుకుంటారు, వాళ్లు నొచ్చుకునేలా చేస్తారు కూడా.

నటించాలి అనే మాట వచ్చినా వాళ్లు సహించలేరు. ఇప్పుడు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) విషయంలో ఇదే జరిగింది. ఆమె కండోమ్స్‌ యాడ్‌లో నటిస్తే బాగుండు అని ఓ వ్యాపారవేత్త అన్నందుకుగాను ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అందులో తప్పేముంది ఆమె ఎలాంటి యాడ్‌కైనా నప్పుతుంది అని గర్వంగా చెబుతున్నారు. మ్యాన్‌ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ పేరు ప్రస్తావనకు వచ్చింది.

That Star Hero Heroine is Better For Those Ads

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

కండోమ్‌ యాడ్స్‌లో ఎవరు బాగుంటారు అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే ఆయన నిర్మొహమాటంగా జాన్వీ కపూర్, రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor) పేర్లను చెప్పారు. వాళ్లిద్దరూ అయితే కండోమ్‌ యాడ్‌ అదిరిపోతుంది అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మ్యాన్‌ ఫోర్స్‌ కంపెనీ కండోమ్ ప్రకటనలకు సన్నీ లియోన్ (Sunny Leone) అంబాసిడర్‌గా ఉండేది. రీసెంట్‌గా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఎంపికయ్యారు.

Star Heroine Janhvi Kapoor in Talks For Pushpa 3 Item Song

ఆయనతోపాటు ఓ యువ నటి ఆ యాడ్‌లో చేస్తోంది. నిజానికి ఆ యాడ్స్‌ ఏమంతా స్కిన్‌ షోతో ఉండవు. మాటల్లోనే అంతా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇక బాలీవుడ్‌లో స్కిన్‌ షో అన్నా, బాడీ షో అన్నా జాన్వీ ముందు గుర్తొస్తుంది. ఆమె ఫిజిక్‌ కూడా అందుకు అనువుగా ఉంటుంది. అందుకే రాజీవ్‌ అలా అని ఉండొచ్చు అని కొంతమంది నెటిజన్లు అంటుండగా.. అలాంటి యాడ్‌లు జాన్వీ చేయదు అని మరికొందరు అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Kartik Aaryan
  • #Ranbir Kapoor
  • #Sunny leone

Also Read

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

trending news

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

36 mins ago
Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

1 hour ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

3 hours ago
Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

4 hours ago
Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

21 hours ago

latest news

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

1 hour ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

1 hour ago
Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

1 hour ago
రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

1 hour ago
Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version