Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » తెలుగు సినిమాలు మాత్రమే రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్.. కారణం అదేనా..!

తెలుగు సినిమాలు మాత్రమే రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్.. కారణం అదేనా..!

  • October 31, 2023 / 09:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు సినిమాలు మాత్రమే రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్.. కారణం అదేనా..!

కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె బింబిసారలోను నటించి అదరగొట్టింది. ఇక లేటెస్ట్‌గా విరూపాక్షతో మరో హిట్‌ను అందుకుంది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ కొన్నాళ్లుగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

చాలా మంది టాలీవుడ్ డైరెక్టర్లు కొత్త కొత్త కథలను ఎంచుకుని తన ఇంటి వద్దకు తీసుకెళ్లినా చేయనంటూ రిజెక్ట్ చేస్తుందట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆమె కేవలం తెలుగు సినిమాలను మాత్రమే రిజెక్ట్ చేసేస్తుందట. దీంతో సంయుక్తా మీనన్ ఎందుకిలా సైలెంట్ అయిపోయింది అన్న వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ మారిపోయిన (Samyuktha) సంయుక్త మీనన్ ఓ బడా డైరెక్టర్ సాయంతోనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంది అన్న వార్తలు ఇటీవల బాగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఆ డైరెక్టర్ ఆమెకుఎక్కువగా చనువుఇస్తున్నాడని.. తననే ఎక్కువగా నమ్ముతున్నాడు అని కామెంట్స్ కూడా చేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం మానేసింది.

దానికి కారణం ఓ బడా డైరెక్టర్ ఆమెకు హ్యాండ్ ఇచ్చి మరో బ్యూటీని లైన్లో పెట్టాడట అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. మరి కొందరైతే ఆ విషయం వాళ్లింట్లో తెలిసి గొడవలు అయ్యాయని.. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే తను టాలీవుడ్ కు దూరం అయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు నిజం తెలియాలి అంటే సంయుక్త మీనన్ స్వయంగా స్పందించాల్సిందే !

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samyuktha Menon

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

34 mins ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

3 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

3 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

3 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

5 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

26 mins ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

46 mins ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

1 hour ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

3 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version