Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్!

యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్!

  • November 15, 2016 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్!

సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలోంచి హీరోగా రావడం అంటే తేలికే. కానీ నటుడిగా నిరూపించుకొని, ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకొని స్టార్ గా ఎదగడమంటే ఎంతో కష్టపడాలి. అతి తక్కువ చిత్రాలతోనే యంగ్ రెబల్ స్టార్ స్థాయి నుంచి ఇండియన్ స్టార్ గా కీర్తి పొందడం ప్రభాస్ ఒక్కరికే సాధ్యమైంది. అందుకు అతను పడిన శ్రమ కొన్ని సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్ పై ఫోకస్..

వర్షం 1prabhas-varsham-movieప్రభాస్ కి స్టార్ హోదాను తీసుకొచ్చిన చిత్రం వర్షం. ఇందులో ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో యంగ్ రెబల్ స్టార్ జీప్ ని పట్టుకుని ఆపే సన్నివేశం యువతలో క్రేజ్ ని పెంచింది.

ఛత్రపతి2prabhas-chatrapathi-movieఛత్రపతి మూవీలో ఇంట్రవెల్ బ్యాంగ్ ఫైట్ చాలా బాగుంటుంది. ఆ ఫైట్ కి ముందు బాబుని రక్షించే సీన్లో కాట్ రాజ్ ని కొట్టే సన్నివేశంలో ప్రభాస్ వంద శాతం రౌద్ర రసాన్ని ప్రదర్శించారు.

యోగి3prabhas-yogi-movieఅమాయకుడుకి కోపం వస్తే ఎలా ఉంటుందో.. యోగి చిత్రంలో ప్రభాస్ చక్కగా చూపించారు. యోగి పాత్రలో మాస్ ప్రేక్షకుడు తనను తాను ఊహించుకుంటాడు. అంతలా డార్లింగ్ నటించారు.

మున్నా4prabhas-munna-movieసినిమాల్లో వర్షంలో ఫైట్ చాలా చూసి ఉంటాం. అలాగే ప్లే గ్రౌండ్ లో యాక్షన్ సీన్ బోలెడు. ఈ రెండింటిని కలిపి ప్రభాస్ చేస్తే చిన్న సైజ్ సునామీ వస్తుంది. మున్నా సినిమాలో వచ్చే బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ యాక్షన్ సీన్లో డార్లింగ్ ఫెరఫార్మెన్స్ ఎక్స్ లెంట్.

బిల్లా5prabhas-billa-movieకోట్ వేసుకొని హుందాగా నడవడం సులువైన పని, కొట్టడమంటేనే కష్టం. అటువంటి యాక్షన్ సీన్లో ప్రభాస్ అద్భుతంగా ఫైట్స్ చేసి ఔరా అనిపించారు. బిల్లా సినిమాలో ఉన్న ఈ సన్నివేశం డార్లింగ్ అభిమానులు మరిచిపోలేరు.

డార్లింగ్6prabhas-darling-movieపిచ్చకొట్టుడు.. దంచి కొట్టుడు.. అని ఫైట్లకు ఎన్నో పేర్లు పెడుతాం. కానీ రౌడీలని స్టైల్ గా కొట్టడం ప్రభాస్ కే సాధ్యం. డార్లింగ్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ఐస్ గడ్డల్ని పగలకొట్టే సీన్ అదరహో అనిపిస్తుంది.

రెబెల్11prabhas-rebel-movieరెబల్ మూవీలో ప్రభాస్ రెండు చేతులు వెనక పెట్టుకుని సిగెరెట్ తాగుతూ నడుచుకొస్తున్న ఆ స్టైల్ కి థియేటర్ కేకలతో నిండిపోయింది. ఇంటరెవెల్ కి ముందు వచ్చే ఈ సీన్లో ప్రభాస్ స్టైల్ సూపర్.

మిర్చి 7prabhas-mirchi-movieమిర్చి లో ఎన్నో అదిరిపోయే సీన్లు ఉన్నాయి. ఒక సీన్లో ప్రభాస్ తన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడం అందరికీ భలే నచ్చింది. విలన్ (ఉమ) మనుషులు ప్రభాస్ తండ్రి ఇంటికి వచ్చి బెదిరించి వెళుతుంటే అప్పుడు ప్రభాస్ వెళ్లి ఆ కారుని ఆపి అధికారికి వార్నింగ్ ఇచ్చే సీన్..” 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్దాయన్ని నమ్ముకుని దైర్యంగా ఉన్నాయి. ఆరుగురిని వేసుకొని వచ్చి ఆ ధైర్యాన్నే బయపెడుదామంటే మీరెలా నమ్మర్రా ..” అని కారు అద్దంపై చెయ్యి వేస్తే ఆ కారు అద్దం బీటలు పడే సీన్ సూపర్. “ఇరవై ఏళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు”. అని డైలాగ్ చెబుతుంటే విజిల్స్ వేయకుండా ఉండలేరు.

కిరాక్ సీన్8prabhas-mirchi-movieమిర్చి సినిమాలో ప్రభాస్ నటన పీక్స్ లో ఉండే మరో సీన్ ఇంట్రెవెల్ ముందు వచ్చే సన్నివేశం. డార్లింగ్ నటనకు తోడు దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ సాంగ్ కిరాక్ పుట్టిస్తుంది.

బాహుబలి9prabhas-baahubali-movieప్రభాస్ కండబలం చూపించాలంటే కేవలం ఫైట్ అవసరం లేదని నిరూపించిన సీన్ బాహుబలి లో ఉంది. అందులో శివలింగాన్ని మోస్తూ నదిలోకి దూకే ప్రభాస్ ని చూస్తే ఏ అమ్మాయికి అన్నయ్య అని పిలవాలని పించదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali Movie
  • #Billa Movie
  • #Chatrapathi Movie
  • #Darling Movie
  • #Mirchi Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version