Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » The Goat Life: ‘ది గోట్ లైఫ్’ నటుడు సంచలన కామెంట్లు..ఏమైందంటే?

The Goat Life: ‘ది గోట్ లైఫ్’ నటుడు సంచలన కామెంట్లు..ఏమైందంటే?

  • August 29, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Goat Life: ‘ది గోట్ లైఫ్’ నటుడు సంచలన కామెంట్లు..ఏమైందంటే?

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  , అమలాపాల్ (Amala Paul) జంటగా నటించిన ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’ (The Goat Life) సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బ్లెస్సి (Blessy) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బెన్యామీన్ రచించిన నవల ఆధారంగా రూపొందింది.కేరళకు చెందిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఆ నవల, ‘ది గోట్ లైఫ్’ సినిమా రూపొందింది.

The Goat Life

సౌదీలో ఏదో ఒక పని చేసుకుని బాగా సంపాదించుకుని..తిరిగి ఇండియా వచ్చి సెటిల్ అవుదామనుకునే వాళ్ళని అక్కడి అధికారులు ఎలా మోసం చేస్తున్నారు. వాళ్ళని ఎడారిలోకి తీసుకెళ్లి.. ఎంత ఘోరంగా చాకిరి చేయిస్తున్నారు…అనే థీమ్ తో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో అకేఫ్ నజీమ్ అనే వ్యక్తి ఓ చిన్న పాత్ర పోషించాడు. హీరో ఎడారిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి ఓ రోడ్ మీదకి వస్తే.. అతని వేషధారణ చూసి ఎవ్వరూ కార్ ఆపి సాయం చేయడానికి ఇష్టపడరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

అలాంటి టైంలో ఓ ధనవంతుడు అయినటువంటి(అకేఫ్ నజీమ్) కార్లో వచ్చి హీరోని ఎక్కించుకుని.. అతనికి మంచినీళ్లు కూడా పట్టించి.. ఓ చోట దించి వెళ్ళిపోతాడు. ఈ పాత్ర మంచిదే అయినప్పటికీ.. అతనికి సంతృప్తి నివ్వలేదు అన్నట్టు ఇటీవల పేర్కొన్నాడు. తన పాత్ర పూర్తిగా హీరోకి సాయం చేయదు అనో ఏమో కానీ,, కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ సినిమాకి సైన్ చేసే ముందు స్క్రిప్ట్ పూర్తిగా చదవలేదట అకేఫ్ నజీమ్.

‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akef Najen
  • #Amala Paul
  • #Blessy
  • #Prithviraj Sukumaran
  • #The Goat Life

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

related news

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

trending news

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

1 hour ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

3 hours ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

3 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

2 hours ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

3 hours ago
RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version