Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram Twitter Review: ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Saripodhaa Sanivaaram Twitter Review: ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 29, 2024 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram Twitter Review: ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని  (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki)  వంటి క్లాస్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఇది ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ. డీవీవీ దానయ్య (D. V. V. Danayya)  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 29న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సరిపోదా శనివారం’ చిత్రం. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Saripodhaa Sanivaaram Twitter Review

వారి టాక్ ప్రకారం.. కోపిష్టి కుర్రాడిగా ఈ సినిమాలో నాని కనిపిస్తాడట.అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి కేవలం శనివారం పూట మాత్రమే కోపం చూపించాలని తల్లి కండిషన్ పెడుతుంది. పెద్దయ్యాక ఎల్.ఐ.సి ఏజెంట్ అయినటువంటి సూర్య.. చారుశీల అనే కానిస్టేబుల్…కి ఎలా దగ్గరయ్యాడు. సి.ఐ.దయానంద్ వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.? సోకులా పాలెం ప్రజలకి సూర్య ఎందుకు అండగా నిలబడ్డాడు? అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే.!
  • 3 బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. మొదటి 15 నిమిషాలు, ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఆకట్టుకుంటాయట. సెకండాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుందట. అయితే క్లైమాక్స్ మళ్ళీ ఆకట్టుకుంటుంది అని స్పష్టమవుతుంది. నాని ఎప్పటిలానే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడట. యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టాడని అంటున్నారు. ఎస్.జె.సూర్య (SJ Suryah) కూడా అదరగొట్టేశాడట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుందట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి (Saripodhaa Sanivaaram Twitter Review) టాక్ వస్తుందో చూడాలి.

Review :
Screenplay️‍♂️ VivekAthreya Not upto The Mark ..

1st Half – SJ Surya & Nani Don’t Miss it Theatre
Interval
Potharu Motham Potharu

2nd Half
Mass entertainment
BGM

Over all 5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/jcxOLu1ChJ

— Crown__Akash18 (@Crown__Akash18) August 29, 2024

#SaripodhaaSanivaaram@NameisNani @iam_SJSuryah Must-watch commercial movie! Nani delivered a stellar performance, and SJ Surya was simply fantastic. Priyanka Mohan adding charm to the film. The entire cast was superb.
Mass Athreya
Music m thaagi kottinav Bhai

— vivek kadari (@vivekkadari2) August 29, 2024

#SaripodhaaSanivaaram Hittttttt Kotteshamm @NameisNani @DVVMovies @JxBe Pillar of movie bgm pic.twitter.com/40szrFbVeC

— NaniFanBoy (@TejaNanii) August 29, 2024

Review :
Screenplay️‍♂️ VivekAthreya Not upto The Mark ..

1st Half – SJ Surya & Nani Don’t Miss it Theatre
Interval
Potharu Motham Potharu

2nd Half
Bit booring bit lengthy & a Mass entertainment .
BGM

Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu

— (@_NaveenReddy_14) August 28, 2024

#SaripodhaaSanivaaram – A regular commercial-format movie with value added SANIVARAM fight concept

Main lead performance
High octane sequences
Excellent cinematography & Editing ❤️‍

Finally KUTHHA RAMP BACKGROUND score

Over all 3.5/5

Njy Fans ,Neutral audience pic.twitter.com/rYcP5wUhXN

— . (@sujeev_Nani) August 28, 2024

could have been shorter by at least 30 minutes, SS is boring masala movie which Drags most of the part writing not good and Nani should focus on screen presence. Some sequences are good with surya. Another FLOP to Nani and athreya
Rating -2/5 ⭐⭐#SaripodhaaSanivaaram pic.twitter.com/x2J3VMvsBr

— Lucky bunny (@Devara15629882) August 28, 2024

2nd half padukopettesadu vivek atreya nani asusal ramp sj surya goat priyanka mohan 1st half pettina concentration 2nd half petti unte 100C movie anyway one time watch
My rating -2.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/1LxLldsd8Z

— Blood bath (@Raktapatham) August 28, 2024

#SaripodhaaSanivaarsmReview: 3/5 ⭐️⭐️⭐️#SaripodhaaSanivaaram is an action-packed drama with standout moments of brilliance!

The introduction, interval, and climax blocks deliver high-octane excitement, especially in the intense confrontations between #Nani and SJ Surya.… pic.twitter.com/Ip6h8XB0XD

— CHITRAMBHALARE (@chitrambhalareI) August 28, 2024

Good 1st half …
Excellent BGM…..
SJ SURYAH
As usual ga naani iragakottesadu….
Interval bang aithe k rampuu …
Well set for 2nd half #SaripodhaaSanivaaram https://t.co/vLMjWw73lD

— Dheeru9999 (@dheeeru9999) August 28, 2024

Bgm rampuuu #SaripodhaaSanivaaram @DVVMovies

— Gabbar Singh (@Abhi_pkcult) August 28, 2024

Review: #Saripodhaasanivaaram

Nani, sj surya acting .
Sj surya single handed ga cinema ni leypadu.
Bgm, songs, comedy ❤️.

Kani lag scenes unayi kodiga.

Good Movie!!!

— Shashi (@Shashi_7890) August 28, 2024

#SaripodaSanivaaram #Saripodhaasanivaaram

Very good commercial entertainer @NameisNani is lit

Everybody played their part and this movie will have a thunderous run!

15 mins shorter would have this movie one of d best commercial entertainer

Still enjoyable n superb

— Vignesh (@CallmeVigneshs) August 28, 2024

#SaripodhaaSanivaaram is a satisfactory action drama that had moments of excellence but at the same time had moments where the film was too dragged out and predictable.

The introduction block, interval block, climax block, and few confrontation scenes between Nani and SJ Surya…

— Venky Reviews (@venkyreviews) August 28, 2024

#SaripodhaaSanivaaram Oochakotha raasipetikondi . ante sundaraniki tagilina daniki tfi medha kasitho teesadu maa vadu.

— Vangaism (@RaghuM_) August 28, 2024

Such a best work till date ra #VivekAthreya superb 2nd half #SaripodhaaSanivaaram

— SSMB Fan (@SSMBFanKCPD) August 28, 2024

Excellent scenes back to back in the 2nd half,whistle worthy moments S J Surya on fire #SaripodhaaSanivaaram #SuryasSaturday

— àkrūthi (@Akruthi94) August 28, 2024

#SaripodhaaSanivaaramAugust29 #SaripodaSanivaaram Blockbuster pic.twitter.com/dZ5Fhip8a7

— (@MMariyaan) August 29, 2024

#SaripodaSanivaaram
Year ki rendu cinemalu chese Tier1 hero vacchadu ra Mad Interval Bang #Nani Potharu mottam Potharu. What a unique action flick Vivek. Great 1st half @PrathyangiraUS pic.twitter.com/ToSkg3eib6

— Cine Crick Madie (@diszzCinema) August 28, 2024

Congratulations @NameisNani garu and the entire team of #SaripodaSanivaaram
Excellent entertainer. Really enjoyed it. Can see the effort went into everyscene
A clean movie to watch with family. Nani & surya as usual rocked. BGM Direction
శనివారం ఖచ్చితంగా సరిపోద్ది ❤️ pic.twitter.com/KPva2yx81e

— VenuS (@venga_pal) August 28, 2024

Finally elonmusk Has Changed The Like button #BlazetoNatlan#SaripodaSanivaaram pic.twitter.com/KNg8S0FgaE

— లోలాకులు (@iam_washington_) August 29, 2024

Blockbuster Antagaa
Hatric Kotesav Anna @NameisNani ❤️
Everywhere Positive Reports
Naa show kosam waiting #SaripodaSanivaaram #Nani pic.twitter.com/D8H8jEYdcP

— Karthik_ rebelism’ᴷⁱⁿᵍᵒᶠᵐᵃˢˢᵉˢᴾʳᵃᵇʰᵃˢ’ (@KNagolu36024) August 29, 2024

‘మత్తు వదలరా 2’ ప్రమోషనల్ కంటెంట్లో ఇది గమనించారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Saripodhaa Sanivaara
  • #Vivek Atherya

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

10 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

10 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

12 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

16 mins ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

4 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

4 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

5 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version