Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • September 7, 2024 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’) (The Greatest of All Time)  చిత్రం నిన్న అంటే సెప్టెంబర్ 5న విడుదల అయ్యింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలోస్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్(Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందించగా వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  దర్శకత్వం వహించాడు.

The Greatest of All Time Collections

విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి (The Greatest of All Time Collections) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్
నైజాం 1.42 cr
సీడెడ్ 0.44 cr
ఉత్తరాంధ్ర 0.60 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.15 cr
గుంటూరు 0.29 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.44 cr

‘ది గోట్’ (The Greatest of All Time Collections) చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.3.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఇంకో రూ.17.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

’35- చిన్న కథ కాదు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

related news

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

trending news

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

13 mins ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

43 mins ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

2 hours ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

2 hours ago
Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

4 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

4 hours ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

6 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

6 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

6 hours ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version