Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prashanth Neel, Ramya: ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు రమ్యకి ఉన్న రిలేషన్ ఏంటంటే..!

Prashanth Neel, Ramya: ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు రమ్యకి ఉన్న రిలేషన్ ఏంటంటే..!

  • July 2, 2022 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, Ramya: ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు రమ్యకి ఉన్న రిలేషన్ ఏంటంటే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను ఇతను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఆ తర్వాత ఇతని మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. నరేష్ కు ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని..

ఈ విషయం అతని తల్లి.. దివంగత స్టార్ డైరెక్టర్ మరియు హీరోయిన్ అయిన విజయ నిర్మలకి తెలుసనీ, కేవలం ఆమె మొహం చూసే నేను కంట్రోల్ లో ఉండేదానినని చెప్పుకొచ్చింది. దీనికి ముందు ఆమె కొంతమంది సినీ ప్రముఖుల వద్ద డబ్బు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సంగతి అందరూ మర్చిపోయి పవిత్ర, లోకేష్ ల వ్యవహారం పై పడ్డారు. ఆ విషయం నుండి జనాలను డైవర్ట్ చేయడానికి అనుకుంట.

సరే ఈ విషయాలను వదిలేసి అసలు మేటర్ కు వద్దాం. నరేష్ మూడో భార్య రమ్యకు.. కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బంధుత్వం ఉందట. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. విషయంలోకి వెళ్తే.. రమ్య ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా, మ‌డ‌క‌శిర‌లోని నీల‌కంఠ‌పురం గ్రామానికి చెందిన మహిళ. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు. ఇక, కేజీఎఫ్‌ దర్శకుడు అయిన ప్రశాంత్‌ నీల్‌కు రమ్య సోదరి అవుతుంది.

ప్రశాంత్‌ నీల్‌ తండ్రి, రమ్య తండ్రి అన్నదమ్ములు. వీరి కుటుంబాలు దశాబ్దాల క్రితమే కర్ణాటకకు వలస వెళ్లిపోయాయయట. ‘హోటల్‌ మోతీ మహాల్‌’ బెంగుళూరులోని ఫేమస్ హోటల్. దీనికి ఓనర్ రమ్య తండ్రి అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. మరోపక్క ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

related news

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

55 mins ago
Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

4 hours ago
Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

4 hours ago
‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

5 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

20 hours ago

latest news

Balayya,Pawan Kalyan: దసరా బాక్సాఫీస్ కి కనకవర్షం కంపల్సరీ!

Balayya,Pawan Kalyan: దసరా బాక్సాఫీస్ కి కనకవర్షం కంపల్సరీ!

14 mins ago
Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

48 mins ago
SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

50 mins ago
Devi Sri Prasad, Anirudh: దర్శకనిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్న బడా మ్యూజిక్ డైరెక్టర్లు!

Devi Sri Prasad, Anirudh: దర్శకనిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్న బడా మ్యూజిక్ డైరెక్టర్లు!

58 mins ago
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version