Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela: అభిరామ్ పెళ్లికి, శ్రీలీలకు మధ్య ఉన్న ఈ లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sreeleela: అభిరామ్ పెళ్లికి, శ్రీలీలకు మధ్య ఉన్న ఈ లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • December 6, 2023 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: అభిరామ్ పెళ్లికి, శ్రీలీలకు మధ్య ఉన్న ఈ లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో శ్రీలీల నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో శ్రీలీల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి, శ్రీలీలకు ఉన్న లింక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతోంది. దగ్గుబాటి అభిరామ్ కు కాబోయే భార్య పేరు ప్రత్యూష కాగా ఈరోజే అభిరామ్ ప్రత్యూషల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.

కొంతమంది మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరవుతున్నారని సమాచారం అందుతోంది. శ్రీలీల, ప్రత్యూష ఇద్దరూ మంచి ప్రాణ స్నేహితులని తెలుస్తోంది. అమెరికాలో సైతం వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారని అభిరామ్ ప్రత్యూషల పెళ్లికి శ్రీలీల కూడా హాజరవుతున్నారని భోగట్టా. రాబోయే రోజుల్లో అభిరామ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అభిరామ్ ఫస్ట్ మూవీ అహింస బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అభిరామ్ యాక్టింగ్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అభిరామ్ త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. శ్రీలీల విషయానికి వస్తే ఆమె క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా 2024 కూడా ఈ హీరోయిన్ కు కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తే శ్రీలీల క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

శ్రీలీలను (Sreeleela) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇతర భాషల్లో సైతం శ్రీలీల సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. శ్రీలీల క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమెకు కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Prathyusha
  • #Sreeleela

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

27 mins ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

42 mins ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

1 hour ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

2 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

3 hours ago

latest news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

5 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version