Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

  • January 25, 2026 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్'(The RajaSaab) అనే పాన్ ఇండియా మూవీ రూపొందింది. నిధి అగర్వాల్,మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వాహాబ్ వంటి బాలీవుడ్ నటులు కూడా అత్యంత కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీత దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

The RajaSaab Collections

సినిమా పై బజ్ ఏమీ క్రియేట్ చేయలేదు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ప్రీమియర్ షోల నుండే నెగిటివ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది.

the rajasaab 2nd song review

సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. అయితే విచిత్రంగా టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు రూ.100 కోట్ల పైగా గ్రాస్ ను కొల్లగొట్టి రికార్డు కొట్టింది ‘ది రాజాసాబ్’.విచిత్రంగా 2వ రోజు కూడా సినిమా బాగా హోల్డ్ చేసింది. కానీ 3వ రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. పండుగ సెలవుల అడ్వాంటేజ్ కారణంగా నిలకడగా రాణించింది తప్ప… ఆశించిన స్థాయిలో గ్రోత్ ఏమీ చూపించలేదు. అయితే రెండో వారం కూడా ఈ సినిమా నిలకడగా రాణించింది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 31.32 cr
సీడెడ్ 10.50 cr
ఉత్తరాంధ్ర 10.05 cr
ఈస్ట్ 7.94 cr
వెస్ట్ 5.27 cr
కృష్ణా 5.24 cr
గుంటూరు 5.30 cr
నెల్లూరు 3.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 78.89 cr
కర్ణాటక+తమిళనాడు+కేరళ 7 cr
నార్త్ 17.71 cr
ఓవర్సీస్ 16.77 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 120.37 cr

‘ది రాజాసాబ్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.249.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.250 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే తర్వాత బిజినెస్లో జరిగిన అడ్జస్ట్మెంట్ల కారణంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.210 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.120.37 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.203.82 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.89.63 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #rajasaab collections
  • #rajasaab movie
  • #The RajaSaab
  • #The RajaSaab Movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

50 mins ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

3 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

4 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version