Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

  • January 25, 2026 / 07:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

తమిళ సినిమా పరిశ్రమ నుండి దర్శకులు టాలీవుడ్‌కి వచ్చి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది వచ్చారు, చేశారు వెళ్లారు. అయితే మధ్యలో కొన్ని రోజులు ఈ ఫ్లో ఆగింది. ఒకవేళ చేసినా అక్కడ సినిమాలు మన దగ్గరకు సైమల్టేనియస్‌ షూటింగ్‌ అనే అబద్ధంలో డబ్బింగ్‌ రూపంలో వచ్చేవి. అంటే ‘వరిసు’ సినిమా ‘వారసుడు’ సినిమాగా రావడం అన్నమాట. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. తమిళ దర్శకులు తెలుగు హీరోల దగ్గరకు వచ్చి కథలు చెప్పి.. పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

Tamil Directors

ఇప్పటికే ఇద్దరు యువ దర్శకులు తెలుగులోకి వచ్చి సినిమా ఫిక్స్‌ చేసుకున్నారు. అందులో ఒక సినిమా మొదలవ్వగా.. రెండోది ఈ ఏడాదిలో మొదలవుతుంది అంటున్నారు. ఇంకో దర్శకుడు సినిమా అంతా ఓకే అయిపోయింది.. త్వరలో అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. దీంతో ఆ ముగ్గురు కాకుండా కొత్తగా చెన్నైలో ఫ్లయిట్‌ ఎక్కి టాలీవుడ్‌కి వచ్చే దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఓకే చేసుకున్న ఇద్దరు దర్శకుడు అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ కాగా.. అంతా ఓకే అయిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.

అల్లు అర్జున్‌ ప్రస్తుత చేస్తున్న సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత బన్నీ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేస్తారు. ఈ రెండూ అనౌన్స్‌ అయిపోయాయి. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ‘జైలర్‌ 2’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ – నాగవంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత పీరియడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వెట్రి మారన్ తెలుగు ఎంట్రీ ఉండొచ్చట. రామ్ చరణ్‌తో ఓ సినిమాను ఆయన ప్లాన్‌ చేస్తున్నారట. గతంలో తారక్‌తో అనుకున్నా అప్పుడు వర్కవుట్‌ కాలేదనే విషయం మీకు తెలిసే ఉంటుంది.

ఆయన కాకుండా ‘అమరన్’ ఫేమ్‌ రాజ్ కుమార్ పెరియసామి, ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ రెడీ అవుతున్నారట. నానిని ఇటీవల కలసిన జ్ఞానవేల్‌ ఓ లైన్‌ చెప్పారని టాక్‌ నడుస్తోంది.

 ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Jailer
  • #Lokesh Kanagaraj
  • #Tamil Directors

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

22 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

41 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

1 hour ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

49 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version