Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ajith , Prashanth Neel: అజిత్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విషయంలో అసలు వాస్తవాలివే!

Ajith , Prashanth Neel: అజిత్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విషయంలో అసలు వాస్తవాలివే!

  • July 27, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith , Prashanth Neel: అజిత్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విషయంలో అసలు వాస్తవాలివే!

కొన్నిరోజుల క్రితం అజిత్  (Ajith) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని వెబ్ సైట్లలో ఏకంగా కేజీఎఫ్3  (KGF)  సినిమాలో యశ్ కు (Yash) బదులుగా అజిత్ హీరోగా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో ఆరేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ తన సినిమాల స్క్రిప్ట్ వర్క్ కోసం కూడా ఎక్కువ సమయం తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అజిత్ ప్రశాంత్ నీల్ కలవడం వాస్తవమే కానీ సినిమా కోసం కాదని ప్రశాంత్ నీల్ మేనేజర్ నుంచి స్పష్టత వచ్చింది. వీళ్లిద్దరి కాంబోలో భవిష్యత్తులో కూడా సినిమా వచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. మర్యాదపూర్వకంగా వీళ్లిద్దరూ కలిశారే తప్ప అంతకు మించి వీళ్లిద్దరూ కలవడానికి ఎలాంటి ప్రత్యేకమైన కారణం అయితే లేదని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

ప్రశాంత్ నీల్ సైతం రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR)  మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ సినిమా పూర్తైన తర్వాతే సలార్2 తెరకెక్కనుందని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదని తెలుస్తోంది.

సలార్2 (Salaar) మూవీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #KGF 3
  • #Prashanth Neel

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

10 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

15 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

18 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

19 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

19 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

9 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

1 day ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 day ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version