Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ కొత్త లుక్ వెనుక షాకింగ్ సీక్రెట్ ఇదేనా?

Allu Arjun: బన్నీ కొత్త లుక్ వెనుక షాకింగ్ సీక్రెట్ ఇదేనా?

  • June 30, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ కొత్త లుక్ వెనుక షాకింగ్ సీక్రెట్ ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సక్సెస్ బన్నీ మార్కెట్ ను పెంచగా పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారనడంలో సందేహం అవసరం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా బన్నీ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ కాగా ఆ ఫోటో విషయంలో కొంతమంది బన్నీని తెగ ట్రోల్ చేశారు.

వైరల్ అయిన ఫోటోలో బన్నీ బొద్దుగా కనిపించడం వల్లే ఆయనపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరిగిందనే సంగతి తెలిసిందే. అయితే పుష్ప ది రూల్ లో పాత్రకు అనుగుణంగా బన్నీ లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది. పాత్ర కోసమే బన్నీ బరువు పెరిగారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తనపై ట్రోల్స్ చేసిన వాళ్లకు పుష్ప ది రూల్ లో కొత్త లుక్, నటన ద్వారా బన్నీ జవాబు చెప్పనున్నారని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో సినిమా కోసం తీవ్రంగా శ్రమించే హీరోలలో బన్నీ ఒకరు. బన్నీ డైట్ విషయంలో కూడా కఠినంగా ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో పాత్రకోసమే లుక్ ను మార్చుకున్నారు. పుష్ప1 ను మించి పుష్ప2 ఉండనుందని తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

బన్నీ పుష్ప2 రిలీజయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ లేదని బోగట్టా. బన్నీ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సమ్మర్ కానుకగా విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. పుష్ప ది రూల్ కూడా సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa2

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

4 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

6 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

7 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

7 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

9 mins ago
దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

2 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version