Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Acharya: ఆచార్య వెనుకడుగుకు అసలు కారణం ఇదేనా?

Acharya: ఆచార్య వెనుకడుగుకు అసలు కారణం ఇదేనా?

  • April 20, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya: ఆచార్య వెనుకడుగుకు అసలు కారణం ఇదేనా?

చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఆచార్య ట్రైలర్ సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచింది. ట్రైలర్ లో చరణ్ కే ప్రాధాన్యత ఇచ్చినా సినిమాలో చిరంజీవి పాత్రే పెద్దదనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆచార్య ట్రైలర్ ను చూసిన చరణ్ బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Click Here To Watch NOW

ఆచార్య ట్రైలర్ తమకు ఎంతగానో నచ్చిందని హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మేకర్స్ ఆలోచన మాత్రం మరో విధంగా ఉంది. ఆచార్యలో చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించలేదు కాబట్టి ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసినా చరణ్ కెరీర్ కు ప్లస్ కాదని మేకర్స్ భావిస్తున్నారని బోగట్టా.

ఆచార్య విడుదలై తెలుగులో సక్సెస్ సాధిస్తే మేకర్స్ బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారేమో చూడాల్సి ఉంది. సాధారణంగా కొన్ని సినిమాలు మాత్రమే బాలీవుడ్ లో విడుదల చేయడానికి అనుకూలంగా ఉంటాయి. భీమ్లా నాయక్ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించినా వేర్వేరు కారణాల వల్ల మేకర్స్ ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు. ఖిలాడీ సినిమాను హిందీలో విడుదల చేయగా ఆ సినిమా అక్కడ కూడా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. ఈ కారణాల వల్లే టాలీవుడ్ నిర్మాతలు హిందీ సినిమాల విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Agarwal
  • #koratala siva
  • #Pooja Hegde

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

39 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

13 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version