Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Balayya Babu: బాలయ్య శ్రీవాస్ మూవీకి సమస్య ఇదే?

Balayya Babu: బాలయ్య శ్రీవాస్ మూవీకి సమస్య ఇదే?

  • July 16, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య శ్రీవాస్ మూవీకి సమస్య ఇదే?

స్టార్ హీరో బాలకృష్ణ, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడముందే గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనున్నట్టు ప్రకటన వచ్చింది. బాలకృష్ణ వరుసగా సినిమాలతో బిజీగా ఉండటం వల్లే బాలయ్య శ్రీవాస్ కాంబో మూవీకి బ్రేకులు పడ్డాయని సమాచారం.

శ్రీవాస్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చినా ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అప్పటివరకు ఎదురు చూడటం ఇష్టం లేక శ్రీవాస్ గోపీచంద్ తో సినిమా తెరకెక్కించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం తెరకెక్కించనున్న సినిమాతో గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. శ్రీవాస్ గోపీచంద్ తో బాలయ్యకు చెప్పిన కథతోనే సినిమాను తెరకెక్కిస్తున్నారా లేక మరో కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుండటం గమనార్హం. భవిష్యత్తులో శ్రీవాస్ బాలయ్య కాంబోలో మూవీ వస్తుందేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Sriwass

Also Read

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

42 mins ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

6 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

6 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

7 hours ago

latest news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

4 hours ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

5 hours ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version