Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఆ రీజన్ వల్లే నందమూరి వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా?

Jr NTR: ఆ రీజన్ వల్లే నందమూరి వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా?

  • August 28, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ రీజన్ వల్లే నందమూరి వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేం విడుదల చేయడం గమనార్హం. ఈ నాణేం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం తారక్ దేవర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దేవర సినిమాకు సంబంధించి ప్రస్తుతం యాక్షన్ సీన్లను పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.

తాను 100 రూపాయల నాణేం విడుదల వేడుకకు రావడం కొంతమందికి ఇష్టం లేకపోవడంతో తారక్ ఈ ఈవెంట్ కు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అధికారికంగా ఈవెంట్ కు రాకపోవడానికి సంబంధించిన కారణాలను మాత్రం వెల్లడించలేదు. తారక్ ఈ ఈవెంట్ కు హాజరై ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన (Jr NTR) తారక్ ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా అదే సమయంలో తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్, తారక్ కలిసి నటించగా ఈ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి.

సీనియర్ ఎన్టీఆర్ పేరుతో జరిగే కార్యక్రమాలకు తారక్ హాజరైతే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని భోగట్టా. ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

17 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version