Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bheemla Nayak: పవన్ టైటిల్ వెనుక అసలు కథ ఇదా?

Bheemla Nayak: పవన్ టైటిల్ వెనుక అసలు కథ ఇదా?

  • August 17, 2021 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: పవన్ టైటిల్ వెనుక అసలు కథ ఇదా?

పవన్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాకు భీమ్లా నాయక్ టైటిల్ ఫైనల్ కావడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ టైటిల్ ఫిక్స్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం. మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. రానాకు అద్భుతంగా నటిస్తాడనే పేరుతో పాటు ప్రయోగాత్మక పాత్రలు చేసే నటుడిగా గుర్తింపు ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను టైటిల్ గా పెడితే బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ వెంకీ కలిసి నటించిన గోపాల గోపాల మల్టీస్టారర్ అయినప్పటికీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఆ రీజన్ వల్లే పవన్ సినిమాగా ఈ సినిమాను ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. భీమ్లా నాయక్ ను పవన్ సినిమాగా ప్రచారం చేయడం వల్ల బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

రానాకు ఒక విధంగా టైటిల్ విషయంలో అన్యాయం జరిగినా త్వరలోనే రానాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. పాన్ ఇండియా హీరోగా రానాకు ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. బాహుబలి సిరీస్ తర్వాత ఆ స్థాయి హిట్ లేని రానా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని రానా ఫ్యాన్స్ భావిస్తున్నారు. రానా ఫ్యాన్స్ ఆశలు ఈ సినిమాతో నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది. పవన్ కూడా గోపాలగోపాల బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని భీమ్లా నాయక్ టైటిల్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan
  • #Rana Daggubati

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

31 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version