Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ali, Pawan Kalyan: పవన్ హాజరు కాకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Ali, Pawan Kalyan: పవన్ హాజరు కాకపోవడానికి అసలు కారణం ఇదేనా?

  • November 29, 2022 / 12:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali, Pawan Kalyan: పవన్ హాజరు కాకపోవడానికి అసలు కారణం ఇదేనా?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా ఏదైనా ప్రాజెక్ట్ తెరకెక్కుతుందంటే ఆ ప్రాజెక్ట్ లో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. కథ డిమాండ్ చేయకపోయినా పలు సందర్భాల్లో అలీని తప్పనిసరిగా తీసుకోవాలని దర్శకులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీకి అధినేతగా ఉండగా అలీ మాత్రం వైసీపీ ఇచ్చిన పదవిలో ఉన్నారు.

కొన్నిరోజుల క్రితం పార్టీ సూచనల మేరకు అలీ పవన్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ సమయంలో అలీ చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను బాధ పెట్టాయి. ఈ రీజన్స్ వల్లే అలీ కూతురి పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అలీ పవన్ ను కలిసి పెళ్లికి కచ్చితంగా హాజరు కావాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే పొలిటికల్ గా వైసీపీతో విభేదాలు ఉన్న నేపథ్యంలో అలీ కూతురి పెళ్లికి హాజరు కావడం వల్ల విమర్శలు వచ్చే ఛాన్స్ ఉందని పవన్ భావించారని సమాచారం.

అయితే రాబోయే రోజుల్లో పవన్ కొత్త జంటను ఆశీర్వదించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. పవన్ తో గ్యాప్ లేదని అలీ చెబుతుండగా పవన్, అలీ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటుండగా పవన్ కొత్త సినిమాల షూట్ కూడా అతి త్వరలో మొదలుకానుంది.

వరుసగా నాలుగు ప్రాజెక్ట్ లతో పవన్ బిజీ కానుండగా త్వరలో కొన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. పవన్ రీఎంట్రీలో ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Ali
  • #Comedian Ali
  • #Fathima
  • #Jubedha

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

59 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version