Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » విరూపాక్ష బ్లాక్ బస్టర్ కావడానికి సుకుమార్ లో వచ్చిన ఆ మార్పే కారణమా?

విరూపాక్ష బ్లాక్ బస్టర్ కావడానికి సుకుమార్ లో వచ్చిన ఆ మార్పే కారణమా?

  • April 23, 2023 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విరూపాక్ష బ్లాక్ బస్టర్ కావడానికి సుకుమార్ లో వచ్చిన ఆ మార్పే కారణమా?

సాయితేజ్ కార్తీక్ దండు కాంబినేషన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలిరోజే 6 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా టార్గెట్ 24 కోట్ల రూపాయలు కాగా సులువుగానే ఈ సినిమా ఆ టార్గెట్ ను సాధించడంతో పాటు భారీగా లాభాలను అందించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విరూపాక్ష సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారనే సంగతి తెలిసిందే.

కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్ సినిమాలపై దృష్టి పెట్టిన సుకుమార్ తర్వాత రూట్ మార్చడం వల్లే మాస్ సినిమాలను, విభిన్నమైన కథలతో సినిమాలను ఆయన తెరకెక్కించడంతో పాటు నిర్మిస్తున్నారు. సుకుమార్ సినిమాల నిర్మాణం ద్వారా కూడా భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ స్క్రీన్ ప్లేకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

సుకుమార్ పారితోషికం 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు కొదువ ఉండదని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది. రాజమౌళిలా సుకుమార్ కూడా నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. విరూపాక్ష సినిమాతో సాయితేజ్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరింది. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ కు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. సుకుమార్ తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Chiranjeevi
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej

Also Read

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

related news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

40 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

2 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version