Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కాంతార మూవీ చూడటానికి అసలు రీజన్ ఇదే!

Prabhas: ప్రభాస్ కాంతార మూవీ చూడటానికి అసలు రీజన్ ఇదే!

  • October 14, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కాంతార మూవీ చూడటానికి అసలు రీజన్ ఇదే!

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ మూడు సినిమాల షూటింగ్ లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ ఇంత బిజీగా ఉన్నా తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో కాంతార సినిమాను చూశారు. నిన్న సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రభాస్ కాంతార స్పెషల్ షో వేయించుకోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే కాంతార మూవీని ప్రభాస్ చూడటానికి అసలు రీజన్ ఏమిటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించారు. ప్రభాస్ కాంతార సినిమాను చూడటానికి నిర్మాతలే కారణమని సమాచారం. రేపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న కాంతార మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

కన్నడలో హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారని సమాచారం అందుతోంది. కాంతార కాకుండా ఈ వారం ఎక్కువ సంఖ్యలో చిన్న సినిమాలు విడుదలవుతున్నా ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తి లేదు.

ప్రభాస్ కాంతార మూవీ గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది. మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఆదిపురుష్ మూవీ రిలీజ్ సమయానికి ప్రేక్షకుల్లో ఈ ఒపీనియన్ మారుతుందేమో చూడాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kanthara
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

13 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

13 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago

latest news

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

3 days ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

4 days ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version