Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సీనియర్ హీరో వడ్డె నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన నిజం..!

సీనియర్ హీరో వడ్డె నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన నిజం..!

  • February 13, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరో వడ్డె నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన నిజం..!

అప్పట్లో వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డే నవీన్. అటు తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యాడు. 1997లో ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వడ్డె నవీన్. మొదటి చిత్రం పర్వాలేదు అనిపించడంతో … కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘పెళ్లి’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

దాంతో హీరోగా ఇతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇతను సీనియర్ నిర్మాత వడ్డె రమేష్ కొడుకు. అంతేకాదు ఇతను నందమూరి కుటుంబానికి అల్లుడవుతాడు అన్న సంగతి చాలా మందికి తెలీదు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురినే వడ్డె నవీన్ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మన జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డె నవీన్ బావ అవుతాడు.గతంలో వీళ్ళు బాగా సన్నిహితంగా కూడా ఉండేవారట. తన అక్క వడ్డె నవీన్ భార్య అయిన చాముండేశ్వరితో కూడా ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది.

అయితే కొన్నాళ్ల తరువాత చాముండేశ్వరి,వడ్డే నవీన్ లు విడిపోయారు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకున్నాడు నవీన్. ‘మనసిచ్చి చూడు’ ‘చాలా బాగుంది’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నవీన్ నటించాడు.అయితే తరువాత ఇతనికి వరుస పరాజయాలు ఎదురవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చివరిగా ఇతను మనోజ్ నటించిన ‘ఎటాక్’ చిత్రంలో నటించాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero vadde naveen
  • #Jr Ntr
  • #Naveen
  • #NTR
  • #vadde naveen

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version