Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Samantha, Preetham Jukalker: ట్రోలర్స్‌కి చివాట్లు పెట్టిన సామ్ మేకప్ ఆర్టిస్ట్!

Samantha, Preetham Jukalker: ట్రోలర్స్‌కి చివాట్లు పెట్టిన సామ్ మేకప్ ఆర్టిస్ట్!

  • October 8, 2021 / 08:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Preetham Jukalker: ట్రోలర్స్‌కి చివాట్లు పెట్టిన సామ్ మేకప్ ఆర్టిస్ట్!

ఎవరు ఔనన్నా కాదన్నా.. సమంతా-నాగ చైతన్యలు ఇప్పుడు విడిపోయారు. ఇక నుంచి ఎవరి దారులు వారివి, ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఇండస్ట్రీలోని కొందరు మాత్రం ఇంకా ఇ జంటను టార్గెట్ చేస్తూనే వున్నారు. ముఖ్యంగా సమంతపై ట్రోలింగ్, పుకార్లు ఆగడం లేదు. నిన్న మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన సామ్ చైతన్య విడిపోయారనే వార్తను అభిమానులు ఇంకా డైజస్ట్ చేసుకోలేకపోతున్నారు. అసలు ఈ జంట విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. దీనికి కారణం ఎవరు..? మూడో వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చాడా..? కుటుంబ కట్టుబాట్లా..? ఇలా తమ ఆన్సర్ల కోసం నెటిజన్లు ఇంటర్‌నెట్‌ను జల్లెడపడుతున్నారు.

అయితే ఇప్పుడు అందరి వేళ్లూ సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ వైపే చూసిస్తున్నాయి. అతనిపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత-ప్రీతమ్‌ రిలేషన్‌పై సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సమంత-ప్రీతమ్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని అపార్ధం చేసుకుంటున్నారని సాధన ఆవేదన వ్యక్తం చేసింది. సమంతను.. ప్రీతమ్ అక్క అని పిలుస్తాడని ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేసింది. నాకు ఈరోజు షూటింగ్ లేకపోవడంతో.. దేవుడు నాకు తెలివిని ప్రసాదించడంతో.. కొందరు తెలివిలేని వాళ్లకు ఈ విషయం చెప్పదలచుకున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో సాధనా సింగ్ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Preetham Jukalker
  • #Samantha

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 day ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 day ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 day ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 day ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

1 day ago

latest news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

21 hours ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

22 hours ago
PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

1 day ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version