Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇప్పటి వరకూ స్నేహితులు.. ఇక నుండీ బంధువులు..!

ఇప్పటి వరకూ స్నేహితులు.. ఇక నుండీ బంధువులు..!

  • September 3, 2020 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పటి వరకూ స్నేహితులు.. ఇక నుండీ బంధువులు..!

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్.. మన టాలీవుడ్ హీరోలను పెళ్లిళ్లు చేసుకునేలా చేస్తుంది. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా వంటి యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. త్వరలో మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఓ విషయం గమనిస్తే రానా, మరియు శర్వానంద్ లు ఇద్దరూ .. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

ఓ స్నేహితుడు రానా.. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో స్నేహితుడు శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే శర్వానంద్ పెళ్లి వ్యవహారాన్ని చాలా వరకూ చక్కపెడుతుంది మన రాంచరణే అనేది ఇన్సైడ్ టాక్. రాంచరణ్ భార్య ఉపాసనకు దగ్గరి బంధువు అయిన ఓ అమ్మాయితోనే శర్వానంద్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. శర్వానంద్ ఇంట్లో వాళ్ళతోనూ అలాగే అతను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో వాళ్ళతోనూ.. రాంచరణే మాట్లాడి ఈ పెళ్ళి సెట్ చేసినట్టు తెలుస్తుంది.

The relation between Sharwanand finance and Ram Charan1

దీంతో ఇంత కాలం స్నేహితులుగా ఉన్న చరణ్- శర్వాలు త్వరలో బంధువులు కూడా కాబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. త్వరలోనే శర్వానంద్ తన పెళ్లి ముచ్చటను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ‘శ్రీకారం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా నాని ‘వి’ లానే.. డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతుందని టాక్.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #charan
  • #Ram Charan
  • #sharwanand

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

2 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

2 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

3 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

6 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version