Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » గంభీరమైన స్వరంతో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్

గంభీరమైన స్వరంతో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్

  • July 25, 2017 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గంభీరమైన స్వరంతో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్

ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షోలలో అందరి దృష్టిని ఆకర్షించిన వాటిలో బిగ్ బాస్ షో మొదటి స్థానంలో ఉంది. అందుకు కారణం ఒకటి ఎన్టీఆర్ హోస్ట్ చేయడం, రెండోది బిగ్ బాస్ వాయిస్. తారక్ హుషారుగా మాట్లాడుతూ పార్టిసిపెంట్స్ లో నింపుతుంటే.. బిగ్ బాస్ మాత్రం తన గాంభీర్యమైన వాయిస్ తో టెన్షన్ పెడుతున్నాడు. డిఫెరెంట్ టాస్క్ లు ఇస్తూ సెలబ్రిటీలకు చమటలు పెట్టిస్తున్నారు. దీంతో ఆ స్వరం ఎవరిది? అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. హిందీ బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ కి అతుల్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అతని స్వరం షోకి ప్లస్ అయింది.

మరి తెలుగులో వాయిస్ ఎవరిది? అని ఆరా తీయగా ఒకరి పేరు బయటికి వచ్చింది. అతనే రాధాకృష్ణ. ఇతను ఎక్కువగా సీరియల్స్ కు డబ్బింగ్ చెబుతుంటారు. సినిమాల్లో చాలామంది విలన్ పాత్రధారులకు డబ్బింగ్ చెప్పారు. ఎక్కువమందికి అతను తెలియక పోయినా.. డబ్బింగ్ సీరియల్స్ చూసే చాలామందికి అతని గొంతు పరిచయమే. అప్పుడు అతని ఫేస్ చూడాలని ఎవరూ అనుకోలేదు.. కానీ బిగ్ బాస్ షో తర్వాత అతన్ని చూడాలని అందరూ అనుకుంటున్నారు. మరి ఛానల్ వాళ్లు రివీల్ చేస్తారా? అనేది మాత్రం సస్పెన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #bigg boss contestnts
  • #Bigg boss show
  • #Bigg Boss Voice
  • #Jr Ntr

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

10 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

4 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

39 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

1 hour ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

3 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version