Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రాజమౌళి యాక్టింగ్ పై ఆసక్తి చూపకపోవడానికి కారణమిదేనా?

రాజమౌళి యాక్టింగ్ పై ఆసక్తి చూపకపోవడానికి కారణమిదేనా?

  • March 7, 2023 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి యాక్టింగ్ పై ఆసక్తి చూపకపోవడానికి కారణమిదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజమౌళి కుటుంబానికి చెందిన వాళ్లలో ఎక్కువమంది సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే. రాజమౌళి పెదనాన్న, కీరవాణి తండ్రి శివశక్తిదత్తా తమ ఆస్తుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. 16 సంవత్సరాల పాటు తుంగభద్ర పరిసరాలలో నివాసం ఉన్నామని అక్కడ 300 ఎకరాలు కొనుగోలు చేశామని ఆయన అన్నారు. ఆ పొలానికి 50 మైళ్లు అటూఇటుగా నేనంటే తెలియని వారు లేరని శివశక్తిదత్తా చెప్పుకొచ్చారు.

సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ లో సెటిల్ కావాలని భావించి ఆ భూములను అమ్మేశానని ఆయన కామెంట్లు చేశారు. ఆ తర్వాత రేపు గడపడం ఎలా అనే పరిస్థితి వచ్చిందని శివశక్తిదత్తా చెప్పుకొచ్చారు. కొదమసింహం, జానకిరాముడు సినిమాలు సక్సెస్ సాధించడంతో రైటర్స్ గా నిలదొక్కుకున్నామని ఆయన కామెంట్లు చేశారు. అప్పటి అగ్ర సంగీత దర్శకులలో ఒకరైన చక్రవర్తి దగ్గర కీరవాణి పని చేశాడని నా సంపాదన, కీరవాణి సంపాదన కలిపి కుటుంబాన్ని పోషించామని శివశక్తిదత్తా చెప్పుకొచ్చారు.

కీరవాణికి, రాజమౌళికి వయస్సులో పదేళ్ల తేడా ఉందని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళిలో హీరో లుక్స్ ఉంటాయని అయితే యాక్టింగ్ పై ఆసక్తి లేకపోవడం వల్ల రాజమౌళి హీరో కాలేదని ఆయన వెల్లడించారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రాజమౌళిని అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

దేశవిదేశాల్లో జక్కన్న సత్తా చాటుతూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. రాజమౌళి మరెన్నో విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. జక్కన్న సినిమాల డిజిటల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇతర స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నా రాజమౌళి మాత్రం తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #M. M. Keeravani
  • #Siva Shakthi Datta
  • #SS Rajamouli

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

21 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version