Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ లో వారిద్దరి పాత్రలు చాలా కీలకం అట..!

ఆర్ ఆర్ ఆర్ లో వారిద్దరి పాత్రలు చాలా కీలకం అట..!

  • July 15, 2020 / 06:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ లో వారిద్దరి పాత్రలు చాలా కీలకం అట..!

రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ పై వచ్చే ఏ అప్డేట్ అయినా చాలా ప్రాధ్యానత సంతరించుకుంది. బాహుబలి తరువాత రాజమౌళి నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు, టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడం కూడా ఓ కారణం. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ఇద్దరు ప్రముఖ నటులు అజయ్ దేవ్ గణ్ మరియు సముద్ర ఖని నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి పాత్రలు లో సినిమాలో చాలా కీలకం అట. తన సినిమాలలో ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండేలా చూసుకొనే రాజమౌళికి వీరిద్దరి పాత్రలను అద్భుతంగా రాసుకున్నారట. ఆర్ ఆర్ ఆర్ లో కట్టప్ప తరహా పాత్ర కూడా రాజమౌళి రూపొందించగా ఆ లక్షణాలు సముద్ర ఖనికి రోల్ కి ఉంటాయట. బాహుబలి చిత్రంలో కట్టప్ప తరహాలో భీమ్, అల్లూరి పోరాటాలలో సాయం చేసే వాడిగా సముద్ర ఖని పాత్ర ఉంటుందని సమాచారం.

7 interesting things about RRR movie1

కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సత్యరాజ్ తెచ్చుకున్నారు. సముద్ర ఖని సైతం ఆర్ ఆర్ ఆర్ పాత్రతో సూపర్ పాపులర్ కావడం ఖాయం అని తెలుస్తుంది. ఇక అజయ్ దేవ్ గణ్ ఎన్టీఆర్ మరియు చరణ్ లకు యుద్ధ విద్యలు నేర్పే గురువుగా కనిపిస్తారని వినికిడి. ఆయనకు జోడిగా శ్రీయ చరణ్ నటిస్తున్నట్లు ఆమె ధ్రువీకరించింది. ఇక త్వరలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెట్టాలని రాజమౌళి ప్రయత్నాలలో ఉన్నాడు. భారీ సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇప్పటికే తిరిగి ప్రారంభం కావాల్సివుండగా కరోనా కారణంగా వాయిదాపడుతుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ajay Devagon
  • #Alianbhatt
  • #Jr Ntr
  • #Rajamouli

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

11 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

23 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version