Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, DSP: చిరంజీవిని, దేవిశ్రీ ప్రసాద్ కలిసింది అందుకేనా?

Chiranjeevi, DSP: చిరంజీవిని, దేవిశ్రీ ప్రసాద్ కలిసింది అందుకేనా?

  • April 24, 2023 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, DSP: చిరంజీవిని, దేవిశ్రీ ప్రసాద్  కలిసింది అందుకేనా?

మనకు నచ్చిన వాళ్లతో గడిపే క్షణాలు మన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అవి మనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం.. అలాంటి సంఘటన ఒక్కటి దేవీ శ్రీ ప్రసాద్ జీవితంలో జరిగింది. టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్‌ ఒకరు. తన సంగీతంతో రాక్‌స్టార్‌గా, మ్యూజిక్‌ మిసైల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. సందర్భం దొరికిన ప్రతిసారీ ఆ విషయాన్ని వెల్లడిస్తుంటారు.

చిన్నతనంలో చిరు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్‌ గురించి ఇప్పటికీ దేవీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇటీవల చిరంజీవిని కలిశారు. ఉదయాన్నే చిరుని కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫొటో షేర్‌ చేశాడు. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు దేవీ శ్రీ ప్రసాద్ . ‘‘బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ మేము చాలా ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తుంటారు.

అందుకే మీరంటే మాకు ఎప్పుడూ చాలా చాలా ప్రత్యేకం. లవ్‌ యూ సార్‌’’ అని ఫోస్ట్‌ చేశారు. ఫొటో తీసిన కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలుసుకోవడం వెనుకున్న సీక్రెట్‌ ఏంటని నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. పూనకాలు లోడింగ్‌ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ అద్భుతమైన బాణీలు ఇచ్చిన డీఎస్పీ తదుపరి చిత్రం సిట్టింగ్స్ లో భాగంగా కలిశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ పవన్‌కల్యాణ్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘పుష్ప.. ది రూల్‌’కు సంగితం అందిస్తున్నారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్‌ పెళ్లిపై రూమర్లు వచ్చిన సంగతి తెలిసింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. అంటూ వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. అయితే దానిపై డీఎస్‌పి ఎక్కడా స్పందించలేదు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #DSP
  • #Megastar Chiranjeevi

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version