Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

  • September 29, 2025 / 12:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

ఎన్టీఆర్ ఇటీవల గాయాల పాలయ్యాడు. దీంతో అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కండిషన్లో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. జిమ్లో అతను నాన్ స్టాప్ గా చేస్తున్న వర్కౌట్లను బట్టి అది అర్థం చేసుకోవచ్చు.

Jr NTR

ఇంకో విషయం గమనిస్తే.. అతను ఇదివరకటితో పోలిస్తే.. చాలా బరువు తగ్గాడు. ఇంకో రకంగా చెప్పాలంటే బక్క చిక్కి పోయాడు అనొచ్చు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే హెవీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. పైగా ఎన్టీఆర్ తో అతను చేస్తున్నది పీరియాడిక్ మూవీ. సో లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అది కూడా ఎన్టీఆర్ పై ఒత్తిడి పెంచే విషయం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ భారీ యాక్షన్ షెడ్యూల్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ప‌క్క‌టెముకుల ద‌గ్గ‌ర అతనికి గాయమైంది.

The Reason behind Jr NTR's Pain

తీవ్రమైన నొప్పితో అతను అల్లాడుతున్నాడు. ఈ సంగతి నిన్న ‘కాంతార చాప్టర్ 1’ ఈవెంట్ తో బయటపడింది. స్నేహితుడు రోషన్ శెట్టి కోసం ఎన్టీఆర్ ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చాడు. ఈ వేడుకలో చాలా నీరసంగా కనిపించాడు. కూర్చోవడానికి, నిలబడడానికి ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు. స్పీచ్ కూడా డల్లుగా ఉంది.

The Reason behind Jr NTR's Pain

‘అరిచినట్టు మాట్లాడలేను.. నొప్పితో బాధపడుతున్నాను’ అంటూ ఓపెన్ గానే ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఎక్కువ సేపు కూడా ఎన్టీఆర్ ఉండలేకపోయాడు. అతని కోసమే అనుకుంట ఈవెంట్ ను కూడా ఫాస్ట్ గా మొదలుపెట్టి.. అంతే ఫాస్ట్ గా ముగించేశారు. మరోపక్క ఎన్టీఆర్ కోలుకునే వరకు ‘డ్రాగన్’ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.

ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను..
జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. విజయదశిమి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోండి#JrNTR #RishabShetty #RukminiVasanth #KantaraChapter1 pic.twitter.com/04mhk1gtxx

— Filmy Focus (@FilmyFocus) September 28, 2025

18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr

Also Read

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

trending news

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

26 mins ago
Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

1 hour ago
OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

1 hour ago
Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

2 hours ago
Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago

latest news

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

13 mins ago
Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

1 hour ago
ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

12 hours ago
‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

13 hours ago
Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version