Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mammootty vs Akhil: ఏజెంట్ మూవీలో ముమ్ముట్టి , అఖిల్ మధ్య జరిగిన సంఘటనలు వైరల్!

Mammootty vs Akhil: ఏజెంట్ మూవీలో ముమ్ముట్టి , అఖిల్ మధ్య జరిగిన సంఘటనలు వైరల్!

  • April 19, 2023 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mammootty vs Akhil: ఏజెంట్ మూవీలో ముమ్ముట్టి , అఖిల్ మధ్య జరిగిన సంఘటనలు వైరల్!

ఏజెంట్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఇద్దరు కథానాయకులు ఉన్నారు. మెయిన్ హీరో… అఖిల్ అక్కినేని. ఆయనతో పాటు మలయాళ మెగాస్టార్, మన తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరో మమ్ముట్టి ఉన్నారు. అయితే… ఆయనది ప్రత్యేక పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర. ‘ఏజెంట్’ ట్రైలర్ లో తొలుత అఖిల్ అక్కినేని కి గురువు తరహా పాత్రలో మమ్ముట్టి కనిపించారు. ఆ తర్వాత గురు శిష్యుల మధ్య ఏదో జరిగిందని, శిష్యుడిని దేశ ద్రోహిగా గురువు ప్రకటించారని ఆ సీన్లు చూస్తే అర్థం అవుతోంది.

‘ఏజెంట్’ ట్రైలర్ బావుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు (Mammootty) మమ్ముట్టి వయసు 70 ఏళ్ళు. ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఆయన కోసం ఈ సినిమా ఫస్ట్ షో చూస్తామని చెబుతున్న ఆడియన్స్ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ‘ఏజెంట్’ ట్రైలర్ లో మమ్ముట్టి నటన గురించి కామెంట్స్ సెక్షన్ లో చాలా మంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

అఖిల్ పడిన కష్టం కోసమైనా?

‘ఏజెంట్’ కోసం అఖిల్ అక్కినేని ఎయిట్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. రిస్కీ స్టంట్స్ చేశారు. రెండేళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించారు. ఆయన పడిన కష్టం కోసమైనా సినిమా హిట్ కావాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్ కామెంట్స్ చూస్తే, ‘ఏజెంట్’ మూవీ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.

‘ఏజెంట్’ విడుదల తర్వాత అఖిల్ అక్కినేని సూపర్ స్టార్ అవుతాడని ఈ సినిమా దర్శక – నిర్మాతలు సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ‘సూపర్ స్టార్ ఇన్ మేకింగ్’ అంటూ అనిల్ సుంకర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తమ ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్నా… తనకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమని అఖిల్ కూడా స్పష్టం చేశారు. సో… భవిష్యత్తులో ఆయన యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #Anil Sunkara
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

15 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

57 mins ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

4 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

5 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version