Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ ముచ్చట తీర్చుకోడానికే నాగ శౌర్య కండలు పెంచాడా..!

ఆ ముచ్చట తీర్చుకోడానికే నాగ శౌర్య కండలు పెంచాడా..!

  • July 23, 2020 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ముచ్చట తీర్చుకోడానికే నాగ శౌర్య కండలు పెంచాడా..!

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన ‘చందమామ కథలు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నాగ శౌర్య. నిజానికి ఆ చిత్రానికి ముందే ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంలో నటించినప్పటికీ.. ఇతనికి ఆ చిత్రం పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే ‘చందమామ కథలు’ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నాగ శౌర్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘కళ్యాణ్ వైభోగమే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి క్లాస్ చిత్రాలతో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

అయితే నాగ శౌర్యకు మాస్ హీరోగా నిలదొక్కుకోవాలి అనే ఆశ బలంగా ఉందట. అందుకే ‘ఛలో’ ‘అశ్వద్ధామ’ వంటి చిత్రాల్లో కొంచెం ట్రై చేసాడు. ఫలితం కూడా పాజిటివ్ గానే వచ్చింది. అందుకే భవిష్యత్తులో మరిన్ని మాస్ టచ్ ఉండే సినిమాలు చెయ్యాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడట. అందుకే తనే సొంతంగా కథలు రాసుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ టైంలో హీరోలందరూ రిలాక్స్ అవుతుంటే.. నాగ శౌర్య మాత్రం కండలు పెంచే పనిలో పడ్డాడు.

తను వర్కౌట్లు చేస్తున్న వీడియోని కూడా ఈ మధ్యనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు.తన హాట్ కు ఆ మాత్రం కండలు ఉండొచ్చు అని నెటిజన్లు కూడా అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో చిత్రం చేస్తున్నాడు నాగ శౌర్య. ఇది పక్కా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇన్సైడ్ టాక్.దీని తరువాత తన హోమ్ బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ లో ఓ మాస్ టచ్ ఉండే సినిమా చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

View this post on Instagram

I don’t stop when I’m tired,I stop when I’m done. 👊🏻💪🏻 #staystrong #getfit #fitnessmotivation @antony.arnoldfitnessgym

A post shared by Naga Shaurya (@actorshaurya) on Jul 13, 2020 at 4:08am PDT

1

2

3

4

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Shaurya
  • #hero Naga Shaurya
  • #Naga Shaurya

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

6 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

6 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

7 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

7 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

8 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

11 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

13 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version