Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పై మరీ ఇంత ఫూలిష్ కామెంట్స్ చేస్తున్నారేంటి?

పవన్ కళ్యాణ్ పై మరీ ఇంత ఫూలిష్ కామెంట్స్ చేస్తున్నారేంటి?

  • August 14, 2020 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పై మరీ ఇంత ఫూలిష్ కామెంట్స్ చేస్తున్నారేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చెయ్యడమే కాకుండా ‘జనసేన’ పార్టీని కూడా స్థాపించి రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఈయన పోటీ కూడా చేసాడు. అయితే అందులో ‘జనసేన’ పార్టీ కేవలం ఒక్క సీట్ ను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీని బలోపేతం చెయ్యడం కోసం పవన్ కళ్యాణ్ చాలా కృషి చేస్తున్నారు. అందుకు తగ్గ మెయిన్టైనెన్స్ కోసం మళ్ళీ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అయ్యారు.

అయితే అతని రాజకీయ భవిష్యత్తని దెబ్బ కొట్టడం కోసం అధికార పార్టీ నేతలు ఎన్నో విమర్శలు చేస్తున్నారని’ ఎన్నో కామెంట్స్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే.. ఎక్కువగా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్.. అది కూడా అతని మూడు పెళ్లిళ్ల విషయం పై మాత్రం ఎక్కువ విమర్శలు చేస్తుంటారు కొందరు.ఇప్పుడు కూడా కొంతమంది నెటిజన్లు పవన్ మూడో పెళ్లి గురించి ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పొరుగు దేశం అయిన రష్యా వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో.. ‘ఇండియా కు రష్యా చేత కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇప్పించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని.. అందుకే ముందుగా రష్యా అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడని’ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే కావాలనే.. ఇలా అయినదానికి.. కాని దానికి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చెయ్యడం అనేది సరైన పద్ధతి కాదనే చెప్పాలి..!

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #pawan kalyan
  • #Renudesai

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

12 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

13 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

6 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

8 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

10 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version