Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ఆ విషయంలో టెన్షన్ పడుతున్న పవన్ ఫ్యాన్స్..?

Vakeel Saab: ఆ విషయంలో టెన్షన్ పడుతున్న పవన్ ఫ్యాన్స్..?

  • May 1, 2021 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ఆ విషయంలో టెన్షన్ పడుతున్న పవన్ ఫ్యాన్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన పవన్ ఫ్యాన్స్ ఓటీటీలో వ్యూస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేద్దామని భావించి మళ్లీ అమెజాన్ ప్రైమ్ లో సినిమాను చూస్తున్నారు. 26 కోట్ల రూపాయలకు వకీల్ సాబ్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు ఈ సినిమాతో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో గుర్తించని ఒక విషయాన్ని ఫ్యాన్స్ ఇప్పుడు నోటీస్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు వావ్ అనిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ కార్డ్స్ లో పేరు పడుతుందనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాకు టైటిల్ కార్డ్ పంచ భూతాలతో కలిపి స్టార్ లా వచ్చి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేరు పడుతుంది. ఇది నోటీస్ చేసిన అభిమానులు దర్శకుడు శ్రీరామ్ వేణు ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ఓటీటీలో వకీల్ సాబ్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాను కచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల పవన్ షూటింగ్ కు హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. హరిహర వీరమల్లు సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించి క్వాలిటీ విషయంలో రాజీ పడవద్దని హరిహరవీరమల్లు నిర్మాతకు, క్రిష్ కు పవన్ ఫ్యాన్స్ సూచనలు చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

6 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

8 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

9 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

15 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

19 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

9 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

11 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

12 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version