Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Venkatesh, Aishwarya Rai: ఆ కారణం వల్లే వెంకటేష్ సరసన ఐశ్వర్యరాయ్ ను వద్దనుకున్నరా?

Venkatesh, Aishwarya Rai: ఆ కారణం వల్లే వెంకటేష్ సరసన ఐశ్వర్యరాయ్ ను వద్దనుకున్నరా?

  • June 6, 2023 / 01:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Aishwarya Rai: ఆ కారణం వల్లే వెంకటేష్ సరసన ఐశ్వర్యరాయ్ ను వద్దనుకున్నరా?

స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఇంతవరకు తన కెరీర్లో 40కుపైగా సినిమాల్లో నటించింది.. బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ లోనే ఐశ్వర్యరాయ్ ఎక్కువ సినిమాలు చేసింది. ఈమె టాలీవుడ్ లో మాత్రం ఒక్కటంటే ఒక సినిమా కూడా చేయలేదు. గతంలో ఐశ్వర్యరాయ్ ను తెలుగులో ఎంట్రీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు అవి మధ్యలోనే ఆగిపోయాయి ఇదే సమయంలో గతంలో విక్టరీ వెంకటేష్ సినిమాతో ఐశ్వర్యారాయ్ ను టాలీవుడ్ కి పరిచయం చేయాలని అనుకున్నారు..

అయితే ఇది కూడా జరగలేదు..  (Venkatesh) వెంకటేష్ ఐశ్వర్య కాంబోలో ఎవరు ఊహించని ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఇంతకీ ఆ మూవీ ఏమిటంటే.. ప్రేమించుకుందాం రా. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాను వెంకటేష్ అన్న సురేష్ బాబు సొంతంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో అంజలా జవేరి హీరోయిన్గా నటించింది.. టాలీవుడ్ లో ఈమెకు ఇదే మొదటి సినిమా. శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్, అన్నపూర్ణ వంటి అగ్ర నటలు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 1997లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.. మ్యూజికల్ గాను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే సమయంలో ఈ సినిమాలో మొదట ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్‌గా అనుకున్నారు. అదే సమయంలో ఈ సినిమా దర్శకుడు జయంత్ కు తన బంధువుల ద్వారా ఐశ్వర్యరాయ్ తో కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని భావించారు. కానీ అదే సమయంలో ఐశ్వర్యరాయ్ తన కెరీర్ లో రెండు భారీ ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకుంది.

ఇక దాంతో మూడో ప్లాఫ్ వస్తుందేమో అన్న భయంతో నిర్మాత సురేష్ బాబు ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్ గా వద్దని చెప్పారట. ఇక అప్పుడు ఫైనల్ గా అంజలా జవేరి ని వెంకీకి జంటగా ఈ సినిమాలో ఎంపిక చేశారు. ఇక సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా పండింది. ఈ సినిమా అప్పట్లో బాగా ఆకట్టుకుని భారీ వ‌సూళ్లను సాధించింది. ఈ విధంగా వెంకటేష్- ఐశ్వర్య కాంబోలో ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Rai
  • #Aishwarya Rai
  • #Daggubati Venkatesh
  • #Venkatesh

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

12 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

49 mins ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version