Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: అనౌన్స్మెంట్లతోనే ఆగిపోతున్న ఎన్టీఆర్ సినిమాలు..కారణమేంటి?

Jr NTR: అనౌన్స్మెంట్లతోనే ఆగిపోతున్న ఎన్టీఆర్ సినిమాలు..కారణమేంటి?

  • November 30, 2022 / 12:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: అనౌన్స్మెంట్లతోనే ఆగిపోతున్న ఎన్టీఆర్ సినిమాలు..కారణమేంటి?

ఆర్.ఆర్.ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్… తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే విషయం పై క్లారిటీ వచ్చింది కానీ ఏ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడం లేదు. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా అని అనౌన్స్మెంట్ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీ రూపొందాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్… మహేష్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ప్రశాంత్ నీల్ … ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టాడు. అదే సలార్. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ .. ఇద్దరూ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. దీంతో కొరటాల శివ.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఎన్టీఆర్ 30 వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నాడు అని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇంకా ఈ కాంబో లో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఇది నిజమే అని బుచ్చిబాబు టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఏమైందో ఏమో మరో ఆర్.ఆర్.ఆర్ హీరో అయిన రాంచరణ్ తో బుచ్చిబాబు సినిమా సెట్ అయ్యింది.

సడెన్ గా బుచ్చిబాబు ని ఎన్టీఆర్ ఎందుకు పక్కన పెట్టాడు అనే విషయం పై చర్చ జరుగుతుంది. మరోపక్క కొరటాల శివ స్క్రిప్ట్ ను కూడా ఎన్టీఆర్ ఫైనల్ చేయలేదు. దీంతో ఫైనల్ గా కొరటాల శివ దర్శకత్వంలో అయినా ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? లేక వేరే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

42 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version