Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: హీరోయిన్ కోసం డబుల్ మీనింగ్ ట్వీట్ అవసరమా ప్రభాస్?

Prabhas: హీరోయిన్ కోసం డబుల్ మీనింగ్ ట్వీట్ అవసరమా ప్రభాస్?

  • May 17, 2024 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: హీరోయిన్ కోసం డబుల్ మీనింగ్ ట్వీట్ అవసరమా ప్రభాస్?

ప్రభాస్ (Prabhas) పెట్టిన ఒక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. న్యూస్ ఛానల్స్ లో కూడా హెడ్ లైన్స్ ఇవే ఉంటున్నాయి. అంతేకాదు కేవలం ఈ పోస్ట్ కోసం స్పెషల్ గా న్యూస్ ఛానల్స్ లో బుల్లెటన్లు వంటివి కూడా రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకీ ప్రభాస్ ఇన్స్టా స్టోరీలో ఏముందో తెలుసు కదా..? ‘ఓ స్పెషల్ పర్సన్ మన జీవితంలో భాగం కాబోతున్నాడు.

వెయిట్ చేయండి’ అంటూ ప్రభాస్ తన స్టోరీగా పోస్ట్ చేశాడు. ప్రభాస్ అభిమానులు అతని సినిమా అప్డేట్స్ కంటే కూడా.. ‘పెళ్ళికి సంబంధించిన న్యూస్ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు’ అనేది వాస్తవం. ‘బాహుబలి’  (Baahubali) తర్వాత ప్రభాస్ అభిమానుల సంఖ్య రాష్ట్రాలు, దేశాలు కూడా దాటింది. అందువల్ల ‘ప్రభాస్ పెళ్లి’ అనేది కూడా పాన్ ఇండియా టాపిక్. కాబట్టి.. ప్రభాస్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

కానీ ప్రభాస్ పెట్టిన ఇన్స్టా స్టోరీ అతని పెళ్లి గురించి కాదు అనేది ఇన్సైడ్ టాక్. అతని అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) లో హీరోయిన్ దీపికా (Deepika Padukone) పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నారట. దానికి సంబంధించిన పోస్ట్ అది అని తెలుస్తుంది. అయితే కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పోస్ట్ వెయ్యాలా? ఇది నిజంగా ‘అభిమానుల ఎమోషన్స్ తో ఆదుకోవడం’ అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version