Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, Koratala Siva: ఆ పుకార్లకు చెక్ పెట్టిన అల్లు అర్జున్!

Allu Arjun, Koratala Siva: ఆ పుకార్లకు చెక్ పెట్టిన అల్లు అర్జున్!

  • December 13, 2021 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Koratala Siva: ఆ పుకార్లకు చెక్ పెట్టిన అల్లు అర్జున్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ కూడా కొరటాల శివ మాత్రమే కావడం గమనార్హం. కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. కొన్ని నెలల క్రితం బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.

అదే సమయంలో తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ క్యాన్సిల్ కావడంతో తారక్ కొరటాల శివ కాంబినేషన్ తెరపైకి వచ్చి బన్నీ కొరటాల శివ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. బన్నీకి చెప్పకుండా కొరటాల శివ తారక్ తో సినిమాను ప్రకటించారని వార్తలు వచ్చాయి. బన్నీ కొరటాల శివ మధ్య గ్యాప్ కూడా పెరిగిందని చాలామంది అనుకున్నారు. అయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొరటాల శివను పిలిచి బన్నీ ఆ గాసిప్స్ కు చెక్ పెట్టారు.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల శివ మాట్లాడుతూ పుష్పలాంటి సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలని వెల్లడించారు. పుష్పరాజ్ లాంటి పాత్రలను క్రియేట్ చేయడం తేలిక కాదని ఆయన అన్నారు. సుకుమార్ లాంటి వ్యక్తికి మాత్రమే ఇలాంటి పాత్రలను క్రియేట్ చేయడం సాధ్యమవుతుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు సుకుమార్ అదే కమిట్మెంట్ తో పని చేస్తున్నారని కొరటాల శివ అన్నారు.

హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంటే బాంబేలో పుష్ప ఫైనల్ కట్ కోసం సుకుమార్ కష్టపడుతున్నారని కొరటాల శివ చెప్పుకొచ్చారు. సుకుమార్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని కొరటాల శివ పేర్కొన్నారు. అడవుల్లో వర్క్ చేయడం సాధారణ విషయం కాదని రష్మిక, సునీల్, అనసూయ కాకుండా వాళ్ల పాత్రలే తెరపై కనిపిస్తున్నాయని కొరటాల శివ చెప్పుకొచ్చారు. బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

11 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

47 mins ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version