Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » శ్రీదేవి టు శ్రీలీల.. ఈ 10 హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!

శ్రీదేవి టు శ్రీలీల.. ఈ 10 హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!

  • December 27, 2022 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి టు శ్రీలీల.. ఈ 10 హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!

సినిమాలో హీరోయిన్ అంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం అనుకునే రోజుల నుండి వచ్చాము. మెల్ల మెల్లగా ట్రెండ్ మారింది. హీరోయిన్లకు కూడా హీరోతో సమానంగా సినిమాలో పాత్రలు డిజైన్ చేస్తున్నారు. అయితే అన్ని సినిమాల్లోనూ కాదు. కొన్ని సినిమాల్లోనే..!స్టార్ హీరోల సినిమా అంటే.. హీరోయిన్లతో పెద్దగా పని ఉండదు. పాటొచ్చే రెండు, మూడు నిమిషాల ముందు హీరోయిన్ వస్తే చాలు. పాటల్లో కూడా హీరోయిన్లు పెద్దగా డాన్స్ చేయనవసరం లేదు. స్కిన్ షో చేస్తే చాలు. డాన్స్ చేసే అవకాశం హీరోయిన్లకు రాదు. వచ్చినా ఎంతమంది దానిని సద్వినియోగ పరుచుకుంటారో తెలీదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. నిన్ననే ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది.. మీ అందరికీ తెలుసు కదా..! సినిమా సో సో గానే ఉంది. కానీ హీరోయిన్ శ్రీలీల కోసం కచ్చితంగా ఒకసారి ఈ సినిమా చూడాలి అని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా డాన్స్ ఇరగదీసేసింది. రవితేజకు ఏమాత్రం తగ్గని విధంగా ఈమె మాస్ స్టెప్పులతో ధియేటర్లలో రచ్చ చేయించింది. శ్రీలీల మాత్రమే కాదు ఇంకా కొంతమంది హీరోయిన్లు తమ డాన్స్ తో ఇండియన్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో శ్రీలీల కూడా చేరింది. ఇంకా ఆ లిస్ట్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మాధురి దీక్షిత్ :

Riteish Deshmukh, Madhuri Dixit, Riteish Deshmukh Movies, Madhuri Dixit Movies,

తన అందంతో పాటు డాన్స్ తో కూడా మంత్రముగ్దుల్ని చేసేది ఈ బాలీవుడ్ హీరోయిన్. ఈమెను లిస్ట్ లో నెంబర్ 1 అనుకోవచ్చు.

2) ఊర్మిళ :

‘రంగీలా’ బ్యూటీ డాన్స్ తో అందరినీ మత్తెక్కించగలదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే ఈమె డాన్స్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

3) ఐశ్వర్య రాయ్ :

సాధారణంగా ఐశ్వర్యం అంటే డబ్బు అనాలి. కానీ దానికి డెఫినిషన్ అందం అని మార్చేసింది ఈ బ్యూటీ. అందం మాత్రమే కాదు డాన్స్ తో కూడా ఈమె టాప్ లేపేసేది.

4) రాధా :

అప్పట్లో మన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈమె చేసే డాన్స్ కు థియేటర్స్ లో జనాలు.. ఈలలు, కేకలతో ధూమ్ ధామ్ చేసేవారు. అంత బాగా డాన్స్ చేసేది.

5) శ్రీదేవి :

మన ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూడా తన డాన్స్ తో ఇండియన్ సినిమాని ఓ ఊపేసింది.

6) సమీరా రెడ్డి :

ఎంత ఫేడౌట్ అయిపోయినా సరే.. ఈమె డాన్స్ మాత్రం ఇరక్కొట్టేసేదండి.

7) తమన్నా :

మిల్కీ బ్యూటీ కూడా డాన్స్ సూపర్ గా చేస్తుంది. ఈమె అందానికి డాన్స్ తోడైతే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం..!

8) శృతి హాసన్ :

హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె డాన్స్ చేయగలదు. ఈమె కూడా బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు.

9) సాయి పల్లవి :

మన ‘ఫిదా’ బ్యూటీ డాన్స్ గురించి చెప్పేదేముంది. ఈమె డాన్స్ చేసే సాంగ్స్ అన్నీ యూట్యూబ్లో బిలియన్ వ్యూస్ ను కొల్లగొడుతుంటే. హీరోలు కూడా ఈమెతో పోటీపడి డాన్స్ చేయలేకపోతున్నారు.

10) శ్రీలీల :

ఆల్రెడీ చెప్పుకున్నాం. అందం మాత్రమే కాదు అద్భుతంగా డాన్స్ చేయగలదు. ఈమె డాన్స్ లో మంచి గ్రేస్ కూడా ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhuri Dixit
  • #radha
  • #Sai Pallavi
  • #Sameera Reddy
  • #Shruthi Haasan

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

15 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

33 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

24 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version