Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » సౌత్ పై కన్నేసిన బాలీవుడ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పాతిక రీమేక్ లు..!

సౌత్ పై కన్నేసిన బాలీవుడ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పాతిక రీమేక్ లు..!

  • February 1, 2022 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సౌత్ పై కన్నేసిన బాలీవుడ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పాతిక రీమేక్ లు..!

ఒకప్పుడు హిందీ సినిమా అంటే జనాలకు మోజు. ఎలాగోలా కిందామీదా పడి అక్కడి దాకా వెళితే.. డబ్బుకు డబ్బు, ఫేమ్‌కి ఫేమ్ అని నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు భావించే రోజులు పోయాయి. ఇప్పడు దక్షిణాది సినిమాలు.. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రభ వెలిగిపోతోంది. ఇక్కడ తయారైన సినిమాలపై బాలీవుడ్ మేకర్స్ కన్నుపడుతోంది. సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. స్టోరీ ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే.. వెంటనే రీమేక్ రైట్స్ తీసేసుకుంటోంది బాలీవుడ్.

ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాలపై వాళ్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో తెలుగు సినిమాలు రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చిన బాలయ్య ‘అఖండ’ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమ కన్నుపడిందన్న వార్తలు గత కొన్నిరోజులుగా గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఒక్క అఖండనే కాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం దాదాపు 25 సౌత్ సినిమాలు హిందీలోకి రీమేక్ అవుతాయని టాక్.

అల్లు అర్జున్ అల…వైకుంఠపురములో, నాని జెర్సీ, హిట్, అల్లరి నరేశ్ నాంది, ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలు ఇప్పటికే రీమేక్ అవుతున్నాయి. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే.. కైతి, జిగర్తాండ, అన్నీయన్, విక్రమ్ వేధ, ధ్రువంగళ్ పతినరు, రాత్ససన్, తాడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ వంటి తమిళ చిత్రాలు హిందీ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. మలయాళ సినిమాల విషయానికి వస్తే.. డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నయట్టు.. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి, యు-టర్న్‌లు హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంటున్నాయి.

ఇవే కాకుండా మరికన్ని సినిమాల రీమేక్‌లకు సంబంధించి సౌత్ మేకర్స్‌తో హిందీ ప్రొడక్షన్ కంపెనీలు డిస్కషన్ చేస్తున్నారు. అన్ని ఓకే అయితే అవి కూడా పట్టాలెక్కడమే తరువాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chatrapathi
  • #jersey
  • #Naandhi

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

9 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

9 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

8 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

8 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

9 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version