Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్!

  • July 11, 2023 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా పవన్ పేరు వింటే చాలు పునకాలే.. పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది అభిమానులున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం సారుకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఆయనను నిత్యం అనుసరిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్లు ఆయన జీవనశైలిని ప్రతినిత్యం గమనిస్తూనే ఉంటారు.

అసలు మ్యాటర్లోకి వెళితే.. సినిమాల ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అవుతారు.. కానీ ఈయన తాజాగా జూలై 4న ఎలుగెత్తు ఎదిరించు ఎన్నుకో – జైహింద్ అనే ఒక బయోతో తన ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో ఇలా ఫాలోవర్లు పోటెత్తారు. దెబ్బకు ఇన్ స్టా యాప్ ఒక్క సారిగా షేక్ అయింది.

ఇకపోతే నేటి మధ్యాహ్నం వరకు ఆయన ఫాలోవర్స్ లిస్టు చూస్తే ఏకంగా 2.3 మిలియన్లకు చేరుకుంది. అందులోను ఒక పోస్ట్ కూడా పెట్టకుండానే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ వచ్చారు.. అంటే ఆయన పోస్టులు పెడితే మరెంత మంది ఫాలోవర్స్ వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇన్ స్టాలో మొదటి పోస్ట్ ఏంటో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

(Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కు ఫాలోవర్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆయనను ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. తాజాగా శృతిహాసన్, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ లో ఆయనను ఫాలో అవుతున్నారు. దీంతో వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానులు అన్న విషయం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #pawan
  • #pawan kalyan
  • #Shruthi Hassan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version