Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Celebrities: ఇద్దరు హీరోలు ఆ విషయంలో మరీ ఇంత వెనుకబడి ఉన్నారా?

Celebrities: ఇద్దరు హీరోలు ఆ విషయంలో మరీ ఇంత వెనుకబడి ఉన్నారా?

  • May 30, 2023 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Celebrities: ఇద్దరు హీరోలు ఆ విషయంలో మరీ ఇంత వెనుకబడి ఉన్నారా?

ప్రస్తుత కాలంలో బైక్ నడపడం ఫోన్ పే గూగుల్ పే చేయడం తెలియని వారంటూ ఎవరూ లేరు.ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు విషయాలలో ఎంతో మంచి అవగాహన కలిగి ఉన్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలలో ఒకరికి బండి నడపడం రాదని మరొకరికి ఫోన్ పే గురించి పెద్దగా అవగాహన లేదు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అబ్బాయిలు బైక్ నడపడం ఒక ఆర్ట్ గా భావిస్తారు.

ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వారికి బైక్ అవసరం రాకపోగా కొందరు బైక్ నేర్చుకొని ఉండరు. పుట్టినప్పటి నుంచి కార్లలో తిరిగే వారికి బైక్ పెద్దగా టచ్ ఉండదని చెప్పాలి. అలాంటి వారికి బైక్ నడపడం కూడా రాదు ఇలాంటి కోవకు చెందిన వారే నటుడు రానా. రానా పుట్టినప్పటినుంచి కార్లలో తిరగడంతో ఈయనకు ఇప్పటికీ బైక్ నడపడం రాదని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని రానా స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించడం విశేషం.

తనకు బైక్ నడపడం రాదని బైక్ నడిపే వాళ్ళు అంటే తనకు చాలా ఇష్టమని వారికి తాను ఫ్యాన్ అంటూ రానా ఓ సందర్భంలో బైక్ నడపడం రాదు అనే విషయాన్ని చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరొక హీరో నానికి సైతం ఫోన్ పే గూగుల్ పే వంటి వాటి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదంటూ ఈయన కూడా దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తనకు ఫోన్ పే గూగుల్ పే వంటి వాటి గురించి పెద్దగా ఐడియా లేదని కనీసం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎలా ఆర్డర్ చేయాలి ఏ విధంగా డబ్బు పే చేయాలి అనే విషయాల గురించి తనకు అవగాహన లేదని నాని తెలిపారు. టెక్నికల్ గా తాను హ్యాండీక్యాప్డ్ అంటూ ఈ సందర్భంగా తనకు ఫోన్ పే గూగుల్ పే కూడా చేయడం రాదు అంటూ నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా దేశ విదేశాలు తిరిగే ఈ హీరోలకు బైక్ నడపడం ఫోన్ పే గూగుల్ పే చేయడం రాదు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rana Daggubati
  • #Nani
  • #Natural star nani
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

17 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

19 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

11 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

14 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

15 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

16 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version