టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కి విడుదలవుతున్న సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో 400 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ స్టార్డం చెక్కుచెదరనట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ తర్వాత సినిమాలు కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కావాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ మొహమాటంతో కొన్ని కథలకు, కొంతమంది డైరెక్టర్లకు ఓకే చెబుతుండటం వల్ల ప్రభాస్ కెరీర్ కు నష్టం కలుగుతోంది. ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పవచ్చు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
ప్రభాస్(Prabhas) రెమ్యునరేషన్ 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. స్టార్ హీరో ప్రభాస్ కథ, కథనం విషయంలో పొరపాట్లు జరగకుండా ప్రభాస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ లుక్స్ విషయంలో కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలు కచ్చితంగా అంచనాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ సినిమాలకు సంబంధించి త్వరలో షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అద్భుతమైన కథ ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.