Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jalsa Movie: జల్సా మూవీని థియేటర్లలో రీరిలీజ్ చేయడం కష్టమేనా?

Jalsa Movie: జల్సా మూవీని థియేటర్లలో రీరిలీజ్ చేయడం కష్టమేనా?

  • August 1, 2022 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jalsa Movie: జల్సా మూవీని థియేటర్లలో రీరిలీజ్ చేయడం కష్టమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని హిట్లలో జల్సా మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఇలియానా, పార్వతీ మెల్టన్ హీరోయిన్లుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే జల్సా మూవీని పవన్ పుట్టినరోజున రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ పుట్టినరోజు కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఒక్కడు, పోకిరి సినిమాలు రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు సైతం తమ ఫేవరెట్ హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలై చాలా సంవత్సరాలే అయినా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సినిమాలలో జల్సా సినిమా ఒకటని చెప్పవచ్చు.

అయితే థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయడం కష్టమని బోగట్టా. ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ డిపిఎక్స్ ఫైల్ మిస్సైందని తెలుస్తోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ వాళ్లు ఆ ఫైల్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నారని ఆ ఫైల్ దొరికితే మాత్రం జల్సా మూవీ రీరిలీజ్ అవుతుందని తెలుస్తోంది. పవన్ అభిమానులు ఎంతో ఇష్టపడే సినిమాలలో జల్సా సినిమా ఒకటి కాగా పవన్ నటన,

jalsa

త్రివిక్రమ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జల్సా రీరిలీజ్ చేస్తే మా కోరిక నెరవేరుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ నటించిన పలు హిట్ సినిమాలను సైతం రీరిలీజ్ చేయాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana
  • #Ileana D'Cruz
  • #jalsa movie
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

6 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

4 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

5 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

7 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version