Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: వైరల్ అవుతున్న వీడియో.. పవన్ క్రేజ్ కు ఎవరూ సాటిరారుగా!

Pawan Kalyan: వైరల్ అవుతున్న వీడియో.. పవన్ క్రేజ్ కు ఎవరూ సాటిరారుగా!

  • July 1, 2023 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వైరల్ అవుతున్న వీడియో.. పవన్ క్రేజ్ కు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటూనే పొలిటికల్ గా ఒకింత దూకుడుతో విమర్శలు చేస్తున్నారు. పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తొలిప్రేమ రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
అయితే ఒక థియేటర్ లో పవన్ ను స్క్రీన్ పై చూడకముందే ఫ్యాన్స్ సీఎం సీఎం అని కామెంట్లు చేయడం గమనార్హం.

పవన్ అభిమాని ఒకరు ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేయడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. తొలిప్రేమ విడుదలై 25 సంవత్సరాలు అయినా ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే. కరుణాకరణ్ ఈ సినిమాతో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాలోని సాంగ్స్ ఈ తరం ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు బ్రో టీజర్ పవన్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. అభిమానులకు కిక్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంది.

ట్రైలర్ రిలీజ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బ్రో రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటం గమనార్హం. తొలిప్రేమ కమర్షియల్ గా మంచి కలెక్షన్లను సాధిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పవన్ సినిమాలు మరికొన్ని రీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రోజుకు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రెమ్యునరేషన్ పెరుగుతున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకు మించి పెరుగుతుండటంతో పవన్ తో పని చేసే దర్శకనిర్మాతలు సంతోషిస్తున్నారు. పవన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

Everyone in the theater is shouting CM CM CM #TholiPrema4Kpic.twitter.com/b1NBrLLc8x

— కొమరం పులి (@SingleMan122) June 30, 2023

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

17 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

19 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

8 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

12 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

13 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

14 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version