Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Allu Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ ఏ మాత్రం ఇష్టపడన స్నేహ రెడ్డి?

Allu Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ ఏ మాత్రం ఇష్టపడన స్నేహ రెడ్డి?

  • June 28, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ ఏ మాత్రం ఇష్టపడన స్నేహ రెడ్డి?

అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ఏ విషయానైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. సినిమాల గురించి అయినా తన వ్యక్తిగత విషయాల గురించి అయినా తన ఫ్యామిలీ గురించి అయినా అల్లు అర్జున్ చాలా ఓపెన్ గా మాట్లాడుతారని ఎలాంటి దాపరికాలు ఉండవు అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎప్పుడు చాలా ఎనర్జిటిక్ గా ఉంటూ అభిమానులను కూడా సందడి చేస్తూ ఉంటారు.అయితే అల్లు అర్జున్ ఏ విషయాన్ని దాచుకోకుండా వ్యక్తిగత విషయాల గురించి పలు కార్యక్రమాలలో సినిమా ఈవెంట్లలో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈ విషయాలను అందరి ముందు మాట్లాడటం తన భార్య స్నేహ రెడ్డికి ఏమాత్రం నచ్చదని తెలుస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినప్పుడు హీరోయిన్స్ గురించి ఏదైనా సెటైరికల్ గా మాట్లాడినప్పుడు స్నేహ రెడ్డికి ఏమాత్రం నచ్చదట.

ఇలా తన పర్సనల్ విషయాలను అల్లు అర్జున్ బయట కనుక మాట్లాడితే (Allu Sneha Reddy) స్నేహ రెడ్డి కోపంతో రెండు రోజులపాటు అల్లు అర్జున్ తో మాట్లాడదనే విషయం తెలుస్తోంది. తాజాగా ఆహాలో ప్రసారమైన ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ఫైనల్ కు అల్లు అర్జున్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా శృతి అనే సింగర్ పాట పాడటంతో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా అదేనంటూ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఇలా ఈ కార్యక్రమంలో తన ఫస్ట్ లవ్ గురించి అల్లు అర్జున్ బయట పెట్టడంతో స్నేహారెడ్డి రెండు రోజులపాటు కోపంతో తనతో మాట్లాడలేదని తెలుస్తోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Allu Sneha Reddy
  • #Bunny

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

3 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version