Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajasekhar: ఆ రీజన్ వల్లే రాజశేఖర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారా?

Rajasekhar: ఆ రీజన్ వల్లే రాజశేఖర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారా?

  • May 8, 2023 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: ఆ రీజన్ వల్లే రాజశేఖర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారా?

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సక్సెస్ సాధించగా రామబాణం సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్ర కోసం మొదట రాజశేఖర్ ను సంప్రదించగా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజశేఖర్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నారు. అయితే రాజశేఖర్ ఈ సినిమా రిజల్ట్ ను ముందుగానే ఊహించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ సినిమాను ఆయన రిజెక్ట్ చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

రాజశేఖర్ ఈ మధ్య కాలంలో యాక్టింగ్ కు దూరంగా ఉంటున్నారు. రాజశేఖర్ గత సినిమా శేఖర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. రామబాణం తరహా సినిమా కథలను ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూసేశారు. రామబాణం రొటీన్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గోపీచంద్ కథల ఎంపికలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నాడని కొంతమంది చెబుతున్నారు. కథల ఎంపికలో పొరపాట్లను ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం గోపీచంద్ కు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందులు తప్పవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ కథల ఎంపికలో మారడంతో పాటు కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటారనే సంగతి సంగతి తెలిసిందే.

అయితే ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేదు. గోపీచంద్ శ్రీవాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గోపీచంద్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోకపోతే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది. గోపీచంద్ కెరీర్ కు సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గోపీచంద్ ఇతర నటులకు భిన్నంగా కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Gopichand
  • #jagapathi babu
  • #Kushboo Sundar
  • #Ramabanam

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

31 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

59 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version