Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vikramarkudu2: బ్లాక్‌బస్టర్‌ సీక్వెల్‌ గురించి ఎందుకు ఇంత చర్చ… ఎందుకు ఓకే అవ్వడం లేదు!

Vikramarkudu2: బ్లాక్‌బస్టర్‌ సీక్వెల్‌ గురించి ఎందుకు ఇంత చర్చ… ఎందుకు ఓకే అవ్వడం లేదు!

  • March 9, 2024 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikramarkudu2: బ్లాక్‌బస్టర్‌ సీక్వెల్‌ గురించి ఎందుకు ఇంత చర్చ… ఎందుకు ఓకే అవ్వడం లేదు!

టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో ఓ సినిమాకు రీమేక్‌ చేయాలి? అనే ప్రశ్న వేస్తే సినిమా జనాలు చెప్పే లిస్ట్‌లో కచ్చితంగా ఉండే పేరు (Vikramarkudu) ‘విక్రమార్కుడు’. రవితేజ(Ravi Teja) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. కమర్షియల్ సినిమాకు ఓ అర్థంలా నిలిచిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని, ఈ మేరకు ఓ దర్శకుడు సినిమా చేయడానికి రెడీ అయ్యారని కూడా వార్తలొచ్చాయి. తొలి సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) రెండో సినిమా కథ సిద్ధం చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు.

రీసెంట్‌గా ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత (K. K. Radhamohan) కె.కె.రాధామోహన్‌ వివరాలు వెల్లడించారు. ఎందుకంటే ‘విక్రమార్కుడు 2’ సినిమా నిర్మించాలని అనుకున్నది, సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసింది ఆయనే కాబట్టి. ‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ స్క్రిప్టులో భాగం అయినా.. ఇంకా ఈ సీక్వెల్ పట్టాలెక్కడం లేదు. దీంతో ‘ఏమైంది విక్రమార్కుడు 2’కి రాధామోహన్‌ను అడిగితే… ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ సినిమా ఎందుకు ముందుకురావడం లేదో క్లియర్‌గా చెప్పేశారు. దీంతో రవితేజకు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది.

‘విక్రమార్కుడు’ సినిమా సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉందట. అలాగే ‘విక్రమార్కుడు 2’ అనే టైటిల్ కూడా ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారు. అయితే సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉందట. రవితేజ ఈ సినిమా విషయంలో ఆసక్తిగా లేరట. దీంతో ఆయన్ను ముందు ఒప్పించాలి అని రాధా మోహన్‌ అంటున్నారు. ఇక దర్శకుడు (Sampath Nandi) సంపత్ నంది ఈ సినిమాను హ్యాండిల్‌ చేయడానికి ఆసక్తితో ఉన్నారట. అయితే ఆయన ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అలాగే రవితేజ చేయకుండా ‘విక్రమార్కుడు 2’ ఉండదు అని అంటున్నారు రాధా మోహన్‌. సరైన కాంబినేషన్ కుదరకుండా ‘విక్రమార్కుడు 2’ సినిమాను నిర్మించే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఏం జరుగుతుందా అని సినీ గోయర్స్‌ అనుకుంటున్నారు. వస్తే బాగుండు అనేది వారి కోరిక.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #S. S. Rajamouli
  • #Vijayendra Prasad
  • #Vikramarkudu

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

2 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version